ISRO Recruitment 2021: ఇస్రోలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష లేకుండా ఎంపిక.. పూర్తి వివరాలు..!

ISRO Recruitment 2021: ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఉద్యోగ నియామకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల..

ISRO Recruitment 2021: ఇస్రోలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష లేకుండా ఎంపిక.. పూర్తి వివరాలు..!
Follow us

|

Updated on: Oct 13, 2021 | 9:26 AM

ISRO Recruitment 2021: ప్రస్తుతం కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ఆయా రంగాలలో ఉద్యోగ నియామకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ వెలువడుతున్నాయి. ఇక తాజాగా ఇస్రో (ISRO)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుదలైంది. ఈ నోటిఫికేష‌న్‌ ద్వారా ప‌లు విభాగాల్లో 16 జూనియ‌ర్ రీసెర్చ్‌ఫెలో ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.31,000 జీతం చెల్లిస్తారు. ద‌ర‌ఖాస్తులు ఆఫ్‌లైన్‌లో చేసుకోవాల్సి ఉంటుంది. అర్హ‌త‌లు ఉన్న అభ్య‌ర్థులు అప్లికేష‌న్ ఫాం ప్రింట్ తీసుకొని ఇస్రో కార్యాల‌యానికి ఇంట‌ర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. ఇంట‌ర్వ్యూ తేదీలు అక్టోబ‌ర్ 22, 2021 నుంచి అక్టోబ‌ర్ 27, 2021 వ‌ర‌కు నిర్వ‌హిస్తారు. నోటిఫికేష‌న్‌, మ‌రింత స‌మాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.iirs.gov.in/recruitment-walk-in-interview-jrf ను సందర్శించాలి.

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 16 జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్) ఉద్యోగాల‌ను, రెండు రీసెర్చ్ అసోసియేట్(ఆర్ఏ) ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తారు. పోస్టుల వారీగా వేర్వేరు అర్హుతలున్నాయి.

ఎంపిక విధానం:

* అభ్య‌ర్థుల‌ను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. * నోటిఫికేష‌న్‌లో అప్లికేష‌న్ ఫాంను నింపి సంబంధిత డాక్యుమెంట్లు తీసుకొని ఇంట‌ర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. * ఇంట‌ర్వ్యూ ద్వారా మెరిట్ అభ్య‌ర్థులు తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం..

* కేవ‌లం ఆఫ్‌లైన్ ద్వారా మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. * ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ముందుగా ఇస్రో వెబ్‌సైట్‌కి వెళ్లాలి. * నోటిఫికేష‌న్‌లో పూర్తి స‌మాచారం నింపి డాక్యుమెంట్ల‌తో ఇంట‌ర్వ్యూకి వెళ్లాలి. * ఇంట‌ర్వ్యూ తేదీలు అక్టోబ‌ర్ 22, 2021 నుంచి అక్టోబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఇవీ కూడా చదవండి:

Capgemini Jobs: ఐటీ దిగ్గజ సంస్థ క్యాప్‌జెమిని గుడ్‌న్యూస్‌.. భారీగా ఉద్యోగ నియామకాలు.. ప్రెషర్స్‌తో పాటు అనుభవజ్ఞులకు అవకాశం..!

Railway Jobs: పదో తరగతితో రైల్వేలో ఉద్యోగాలు.. మరో 2226 పోస్టులకు నోటిఫికేషన్‌.. నేటి నుంచి దరఖాస్తులు

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
యువతకు ఆదర్శంగా నిడదవోలు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థి..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..