సత్తి బ్యాట్ల దందా.. ఇస్మార్ట్ కామెడీ అదుర్స్!

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి. శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల పాలన గురించి ప్రస్తావించగా.. ‘ఇస్మార్ట్ సత్తి’ అనారోగ్యంతో పాలైన సర్కారీ దవాఖానలపై తనదైన శైలి […]

సత్తి బ్యాట్ల దందా.. ఇస్మార్ట్ కామెడీ అదుర్స్!
Follow us

|

Updated on: Sep 07, 2019 | 4:08 AM

టీవీ9 స్టార్ట్ చేసిన సరికొత్త సెటైరికల్ ప్రొగ్రామ్ ‘ఇస్మార్ట్ న్యూస్’. అరగంట సేపు వివిధ రకాల వార్తల్ని వ్యంగ్యంగా ప్రజెంట్ చేసే కార్యక్రమం ఇస్మార్ట్ న్యూస్. తెలంగాణ ప్రాంత యాస, భాషలో పడికట్టు మాటలు, నవ్వుతెప్పించే సామెతలతో ఈ కార్యక్రమానికి నవ్వుల నవాబు సత్తి స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పాలి.

శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ 100 రోజుల పాలన గురించి ప్రస్తావించగా.. ‘ఇస్మార్ట్ సత్తి’ అనారోగ్యంతో పాలైన సర్కారీ దవాఖానలపై తనదైన శైలి పంచ్‌లు పేలుస్తూ సెటైరికల్ కామెడీని పండించాడు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి…