AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్

ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఈ రోజు ఉదయం 8 గంటలకు కీలక ప్రసంగం చేయనున్నారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టే ఆఖరి క్షణంలో సాంకేతిక లోపం తలెత్తగా.. దీనికి సంబంధించి బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉంది. కాగా ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని.. ఇస్రో శాస్త్రవేత్తలను అధైర్యపడవద్దని చెప్పారు.  [svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:28AM” class=”svt-cd-green” ] భారత్ మాతా కీ […]

Chandrayaan 2: మోదీ ప్రసంగం.. లైవ్ అప్‌డేట్స్
Ravi Kiran
| Edited By: |

Updated on: Sep 07, 2019 | 8:31 AM

Share

ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ఈ రోజు ఉదయం 8 గంటలకు కీలక ప్రసంగం చేయనున్నారు. చంద్రయాన్ 2 ప్రయోగంలో విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై అడుగుపెట్టే ఆఖరి క్షణంలో సాంకేతిక లోపం తలెత్తగా.. దీనికి సంబంధించి బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉంది. కాగా ప్రయోగాన్ని వీక్షించిన ప్రధాని.. ఇస్రో శాస్త్రవేత్తలను అధైర్యపడవద్దని చెప్పారు.

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:28AM” class=”svt-cd-green” ] భారత్ మాతా కీ జై అంటూ ప్రసంగం ముగించిన మోదీ [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:27AM” class=”svt-cd-green” ] చంద్రుడి మీద నీటి జాడ ఉందని ముందుగా తెలిపింది ఇస్రోనే [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:27AM” class=”svt-cd-green” ] చంద్రయాన్ యాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. ప్రతి సమస్య మనకు కొత్త విషయం నేర్పుతుంది. [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:27AM” class=”svt-cd-green” ] దీన్ని మనం పరాజయంగా భావించకూడదు [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:23AM” class=”svt-cd-green” ] మరిన్ని లక్ష్యాలు సాధించాల్సి ఉంది. మరిన్ని సంతోషించే విషయాలు మీ ముందుకు వస్తాయి. [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:21AM” class=”svt-cd-green” ] ప్రతి సందర్భంలోనూ మన సత్తా చాటుదాం [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:17AM” class=”svt-cd-green” ] శాస్త్రవేత్తల మనోభావాలను అర్థం చేసుకున్నా. ఇది వెనుకడుగు మాత్రం కాదు [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:16AM” class=”svt-cd-green” ] దేశం మొత్తం మీకు సంఘీభావంగా రాత్రంతా మేల్కొని ఉంది [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:16AM” class=”svt-cd-green” ] మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. మీ హార్డ్ వర్క్ దేశానికి తెలుసు [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:15AM” class=”svt-cd-green” ] శాస్త్రవేత్తలు నిద్రలేని రాత్రులు గడిపారు [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:12AM” class=”svt-cd-green” ] జాతి గర్వించేలా దేశం కోసం శాస్త్రవేత్తలు తమ జీవితాన్ని ధారపోశారు [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:11AM” class=”svt-cd-green” ] మన కలలను సాకారం చేసేందుకు ప్రయత్నించారు. భరతమాత తలెత్తుకునేలా కృషి చేశారు [/svt-event]

[svt-event title=”మోదీ ప్రసంగం” date=”07/09/2019,8:07AM” class=”svt-cd-green” ] చంద్రయాన్ 2 విజయం కోసం భారత శాస్త్రవేత్తలు చాలా శ్రమించారు [/svt-event]

Follow Us
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
Video: తెలుగబ్బాయ్‌కి దిమ్మతిరిగే షాకిచ్చిన 41 ఏళ్ల ప్లేయర్
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
గుండె జబ్బులకు సంకేతాలా..? పిల్లలలో ఈ లక్షణాలను విస్మరించవద్దు..
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
చికెన్ కుర్మా ఇలా చేస్తే.. పక్కింటోళ్ళు కూడా మీ ఇంట్లో వాలిపోతారు
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
విద్యార్థులకు అలర్ట్.. సిలబస్‌లో భారీ మార్పులు.. కేంద్రమంత్రి..
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
రత్నగిరి రాళ్లలో 12,000ఏళ్ల రహస్యం!చరిత్రనే మార్చే సంచలన తవ్వకాలు
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
మేం చనిపోయాక మా డెడ్ బాడీస్‌ వారికే సొంతం: బిగ్ బాస్ సోనియా
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
ఇండియా AI ఇంపాక్ట్‌ సమ్మిట్‌‌.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
ఈ మెటల్ మరో వెండి కాబోతుందా..? పెరుగుతున్న ధరలు
ఈ మెటల్ మరో వెండి కాబోతుందా..? పెరుగుతున్న ధరలు
కలలో స్మశానం కనిపిస్తే..శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలిస్తే..
కలలో స్మశానం కనిపిస్తే..శుభమా..? అశుభమా..? అసలు విషయం తెలిస్తే..