AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!

రానా, త్రిషల మధ్య ఎఫైర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే రానా సోషల్ మీడియా ద్వారా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి.. పెళ్లి దాకా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రానా, మిహీకా బజాజ్‌ల పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల సభ్యులు కూడా..

మాజీ లవర్స్.. క్లోజ్ ఫ్రెండ్స్..? రానాకు త్రిష వార్నింగ్!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 27, 2020 | 4:29 PM

Share

రానా, త్రిషల మధ్య ఎఫైర్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే రానా సోషల్ మీడియా ద్వారా తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి.. పెళ్లి దాకా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. రానా, మిహీకా బజాజ్‌ల పెళ్లికి సంబంధించి ఇరు కుటుంబాల సభ్యులు కూడా తాజాగా రామానాయుడి స్టూడియోలో మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో తాజాగా త్రిష ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేస్తి. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.

ఉబెర్ ఫ్యాక్స్ అకౌంట్‌లో ట్వీట్ చేస్తూ.. ‘నాకు తెలుసు.. చాలా మంది కొన్ని పరిస్థితుల కారణంగా తమ మాజీ ప్రియురాళ్లను క్లోజ్ ఫ్రెండ్స్‌గా మార్చుకుంటారు. కానీ వారితో అతిసన్నిహితంగా ఉంటూనే వారిని పిచ్చిగా ఆరాధిస్తూంటారు. ఈ విషయం జర్నల్ పర్సనాలిటీ అండ్ ఇండివిడ్యువల్ డిఫెరెన్సెస్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది’ అని ట్వీట్‌లో పేర్కొంది త్రిష.

అయితే ఆ కామెంట్ తన మాజీ ప్రియుడు రానాను ఉద్ధేశించి చేసి ఉంటుందని నెటిజన్ల మధ్య పెద్దగా చర్చ జరుగుతోంది. కామెంట్లు ఎక్కువగా రావడంతో వెంటనే పోస్టును డిలీట్ చేసింది త్రిష. అయితే అప్పటికే స్క్రీన్ షాట్‌లు తీసిపెట్టుకోవడంతో.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Read More:

వాహనదారులకు మరో శుభవార్త.. ఇక వాట్సాప్‌ నుంచి రవాణా శాఖ సేవలు..

కరోనా నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు

ఏపీ వాహనదారులకు గుడ్‌న్యూస్.. జూన్ 1 నుంచి లైసెన్స్ సర్వీసులు ప్రారంభం

Follow Us
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!