AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రకుల్ లిక్కర్ కొనిందా? క్లారిటీ ఏంటో ఈ వీడియోలో చూడండి!

రకుల్ చేతిలో ఉన్న బాటిల్ చూసి ఆమె కూడా లిక్కర్ కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక దీనిపై అసలు నిజమేంటంటే..

రకుల్ లిక్కర్ కొనిందా? క్లారిటీ ఏంటో ఈ వీడియోలో చూడండి!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 06, 2020 | 10:01 PM

Share

లాక్‌డౌన్‌లోనూ మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు చేస్తూ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఇక మందు బాబుల సంతోషం అంతా ఇంతా కాదు. కొంతమందైతే వైన్ షాపుల ముందు కొబ్బరికాయలు కొడుతూ.. చిన్న పిల్లల్లా చిందులేస్తున్నారు. ఎగబడి మరీ మద్యం కొనుగోలు చేస్తున్నారు. కరోనాను కూడా మర్చిపోయి ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే.

ఇక ఆ వీడియోల్లో హీరోయిన్ రకుల్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రకుల్ చేతిలో ఉన్న బాటిల్ చూసి ఆమె కూడా లిక్కర్ కొనుగోలు చేసిందని జోరుగా ప్రచారం సాగుతోంది. ఇక దీనిపై అసలు నిజమేంటంటే.. ముంబైలోని బాంద్రాలో ఓ మెడికల్ షాపు వద్ద రకుల్ ప్రీత్ మందులు కొనుగోలు చేసుకుని రోడ్డు దాటుతుండగా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. రకుల్ మెడికల్ షాపులో మందులు కోనుగోలు చేసిందని క్యాప్షన్ ఇచ్చారు. అయినా కూడా కొందరు ఆకతీయులు రకుల్ వైన్ షాపుకు వెళ్లి మద్యం కొనుగోలు చేసిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీనిపై రకుల్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసలు వీడియోను బయట పెట్టారు. దీంతో అందరికీ క్లారిటీ వచ్చింది.

Read More:

మీ అకౌంట్‌లో రూ.1500 పడలేదా? అయితే ఈ నెంబర్‌కి కాల్ చేయండి!

హీరోయిన్ తండ్రిని కత్తితో బెదిరించి.. ఫోన్ లాక్కెళ్లిన దొంగలు

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో కేసుపై శ్రీముఖి రియాక్షన్

హైదరాబాద్‌లో మరిన్ని కఠిన ఆంక్షలు.. అధికారులకు సీఎం దిశానిర్ధేశం

ఐపీఎల్ వేలంలో అవమానం..మైదానంలో ప్రతీకారం
ఐపీఎల్ వేలంలో అవమానం..మైదానంలో ప్రతీకారం
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కొండెక్కిన కోడి గుడ్ల ధరలు.. చరిత్రలో ఆల్ టైం రికార్డ్
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
కీచకులు.. యాసిడ్ పోస్తామని మైనర్ బాలికకు వేధింపులు.. ఆ తర్వాత ..
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
మీరు 10వ తేదీన పుట్టారా.? 2026లో వీరికి లక్కే.. లక్కు.!
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
హోస్ట్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి గంభీర్ సేన అద్భుతం సృష్టిస్తుందా
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
50 ఏళ్లు వచ్చినా పెళ్లికి నో...! కారణం తెలిస్తే మీరూ షాకవుతారు
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
శ్రీశైలం టూర్ వెళ్లేవారికి ఐఆర్‌సీటీసీ స్పెషల్ ఆఫర్..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
చికెన్‌ లవర్స్ జాగ్రత్త.. ఈ భాగాలను పొరపాటున కూడా తినొద్దు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
బంగారం షాప్‌కొచ్చిన ఐదుగురు లేడిస్.. కస్టమర్లు అనుకునేరు..
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ
OTTని షేక్ చేస్తోన్న మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చ