AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2020: వార్నర్ సేన విజయం.. చెన్నైకు మూడో ఓటమి.!

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదరగొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయాన్ని సాధించింది.

ఐపీఎల్ 2020: వార్నర్ సేన విజయం.. చెన్నైకు మూడో ఓటమి.!
Ravi Kiran
|

Updated on: Oct 02, 2020 | 11:40 PM

Share

IPL 2020: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదరగొట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుత విజయాన్ని సాధించింది. యంగ్ ప్లేయర్స్ ప్రియమ్ గార్గ్(70; 45 బంతుల్లో 8×4, 3×6), అభిషేక్ శర్మ(47 నాటౌట్‌; 20 బంతుల్లో 3×4, 4×6) మెరుపులతో మొదట హైదరాబాద్ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఛేదనలో చెన్నై విఫలమైంది. హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆరంభంలోనే చెన్నై స్టార్ ప్లేయర్లు పెవిలియన్ చేరారు. జడేజా(50), ధోని(47) చివర్లో మెరిసినా టార్గెట్‌ను అందుకోలేకపోయారు. 20 ఓవర్లకు 5 వికెట్లకు 157 పరుగులే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టగా.. భువనేశ్వర్, సమద్ చెరో వికెట్ తీశారు.

Follow Us
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
రోజూ ఉదయాన్నే వేప నీటితో ముఖం కడిగితే ఏమవుతుందో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది.. ఇదిగో వెదర్ అప్డేట్..
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ప్రస్తుతం తులం ఎంతంటే..?
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలో ఒళ్లుగగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
దసరా ఎప్పుడు? అక్టోబర్ 20నా.. 21నా? విజయదశమి ముహూర్తం, రావణ దహనం
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
ఇతరుల మాటలు గుడ్డిగా నమ్మితే జరిగేది ఇదే.. అమాయకపు బ్రాహ్మణుడు కథ
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
అక్టోబర్ 10 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం