ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఒత్తిడే కారణమా..?

రోజు రోజుకి విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఫరీక్షల్లో ఫెయిల్ కావడం.. తల్లిదండ్రులు తిట్టడం.. ప్రేమ తగాదాలు ఇలా కారణం ఏదైనా చావే మార్గం అనుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని శశి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉండే ఓ విద్యార్థిని బ్యాగ్‌లో డబ్బులు పోయాయని కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తోటి విద్యార్థినులు ఆమెపై అనుమానం వ్యక్తం చేయడంతో శశి తీవ్ర మనస్థాపానికి గురైంది. అనుమానం భరించలేక ఎవరూ […]

ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య.. ఒత్తిడే కారణమా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 20, 2019 | 2:01 PM

రోజు రోజుకి విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఫరీక్షల్లో ఫెయిల్ కావడం.. తల్లిదండ్రులు తిట్టడం.. ప్రేమ తగాదాలు ఇలా కారణం ఏదైనా చావే మార్గం అనుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లా విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని శశి ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ గదిలో ఉండే ఓ విద్యార్థిని బ్యాగ్‌లో డబ్బులు పోయాయని కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. తోటి విద్యార్థినులు ఆమెపై అనుమానం వ్యక్తం చేయడంతో శశి తీవ్ర మనస్థాపానికి గురైంది. అనుమానం భరించలేక ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి స్వగ్రామం యడ్లపాడు మండలం గుత్తావారిపాలెంగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు