AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘చంద్రయాన్-2’ ప్రయోగం వాయిదా

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టదలచిన ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్ 2’ ప్రయోగం వాయిదా పడింది. డ్రాప్ టెస్టులో భాగంగా మూన్ ల్యాండర్ కాళ్లలో లోపాలను గుర్తించినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. మూన్ ల్యాండర్ బరువును మోయగలిగేంత సామర్థ్యం.. దానికి అమర్చిన కాళ్లలో లేదని డ్రాప్ టెస్టులో తేలింది. దీంతో ఈ ప్రయోగాన్ని మే నెల వరకు హోల్డ్‌లో పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే 800కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ మిషన్‌ను ఏప్రిల్ రెండో […]

‘చంద్రయాన్-2’ ప్రయోగం వాయిదా
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 05, 2019 | 11:20 AM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టదలచిన ప్రతిష్టాత్మక ‘చంద్రయాన్ 2’ ప్రయోగం వాయిదా పడింది. డ్రాప్ టెస్టులో భాగంగా మూన్ ల్యాండర్ కాళ్లలో లోపాలను గుర్తించినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. మూన్ ల్యాండర్ బరువును మోయగలిగేంత సామర్థ్యం.. దానికి అమర్చిన కాళ్లలో లేదని డ్రాప్ టెస్టులో తేలింది. దీంతో ఈ ప్రయోగాన్ని మే నెల వరకు హోల్డ్‌లో పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే 800కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన ఈ మిషన్‌ను ఏప్రిల్ రెండో వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా ‘చంద్రయాన్ 2’ ద్వారా ఓ రోవర్‌ను చంద్రుడిపైకి పంపనున్నారు. ఈ రోవర్‌లో సిస్మోమీటర్, థర్మల్ ప్రోబ్ వంటివి అమర్చారు. చంద్రుడి ఉపరితలంపై ఉన్న మట్టిని పరీక్షించేందుకు స్పెక్ట్రోమీటర్‌ను కూడా ఈ రోవర్ మోసుకెళ్లనుంది.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు