నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే కంటి నిండుగా నిద్రపోవాలి అనుకుంటారు. కానీ కొందరు రాత్రి నిద్రపోతే, మరికొంత మంది మధ్యాహ్నం నిద్రపోవడానికి ఎక్కువ ఆసక్తిచూపుతారు.
నిద్ర ఆరోగ్యం
మరి ఇలా మధ్యాహ్నం కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం.
నిపుణుల అభిప్రాయం
మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. దీని వలన మెదడు పనితీరు మెరుగు పడటమే కాకుండా, శక్తివంతంగా పని చేస్తుంది.
మెదడు పనితీరు
అంతే కాకుండా మధ్యాహ్నం ప్రతి రోజూ కునుకు తీయడం వలన అది ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
ఒత్తిడి, ఆందోళన మాయం
అదే విధంగా ప్రతి రోజూ మధ్యాహ్నం 15 నిమిషాలు కునుకు తీయడం వలన బీపీ కంట్రోల్ అవుతుంది. వాటి నుంచి సులభంగా బయటపడవచ్చును.
బీపీ కంట్రోల్
మధ్యాహ్నం సమయంలో కాసేపు నిద్ర పోవడం వలన ఇది జ్ఞాపక శక్తి పెరిగేలా చేస్తుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది.
జ్ఞాపక శక్తి పెరగడం
అంతే కాకుండా మధ్యాహ్నం కాసేపు ప్రశాంతంగా నిద్రపోవడం వలన స్ట్రెస్ తగ్గుతుంది. ఇది ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది.
స్ట్రెస్ తగ్గుతుంది
అదే విధంగా మధ్యాహ్నం కాసేపు కునుకు తీయడం వలన ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. గుండె పోటు రిస్క్ కూడా చాలా వరకు తగ్గుతుంది.