రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. కొత్తగా మరిన్ని ట్రైన్స్.. వివరాలివే!

రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ మరో గుడ్ న్యూస్ అందించింది. సెప్టెంబర్ 21 నుంచి దేశవ్యాప్తంగా 40 క్లోన్ రైళ్లను నడపాలని నిర్ణయించింది.

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. కొత్తగా మరిన్ని ట్రైన్స్.. వివరాలివే!
Follow us
Ravi Kiran

|

Updated on: Sep 16, 2020 | 11:58 AM

clone trains from September 21: రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ మరో గుడ్ న్యూస్ అందించింది. సెప్టెంబర్ 21 నుంచి దేశవ్యాప్తంగా 40 క్లోన్ రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణీకుల రద్దీ, అధిక వెయిటింగ్ లిస్టులు ఉన్న రూట్లలో ఈ క్లోన్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ క్లోన్ ట్రైన్స్‌కు 10 రోజులకు ముందే అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే వీలుండగా… అడ్వాన్స్ టికెటింగ్ బుకింగ్ సెప్టెంబర్ 19న మొదలు కానుంది.

సాధారణ రైళ్ల కంటే ముందుగా ఇవి బయల్దేరతాయని.. వీటికి హల్టింగులు కూడా తక్కువగా ఉంటాయని రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ఈ క్లోన్ ట్రైన్లలో అధిక ఛార్జీలు వసూలు చేయనున్నారని తెలుస్తోంది. అంతేకాదు.. 40 రైళ్లలో 32 బీహార్ ప్రయాణీకులకే అందుబాటులో ఉండనున్నాయి. తెలంగాణకు రెండు రైళ్లను కేటాయించగా.. ఏపీకి ఒక్కటి కూడా దక్కలేదు. సికింద్రాబాద్ నుంచి ధానాపూర్ క్లోన్(02787/88) ట్రైన్స్ ను తెలంగాణకు కేటాయించగా.. సికింద్రాబాద్ తప్పితే ఈ రైలుకు రాష్ట్రంలో మరెక్కడా హల్టింగ్ లేదు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

గతంలోనూ సైఫ్‌పై దుండగుల దాడి.. అందుకు నో చెప్పడంతో..

మహిళలకు ఆ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. పెళ్లికి తులం బంగారం!

ఏపీలో వచ్చే 3 రోజులు వెదర్ ఇలా.. ఆ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ రైళ్లలోనూ..

ఆ ఊర్లో రాత్రికి రాత్రే గుడి పూజారి స‌జీవ స‌మాధి.. ఆ తర్వాత

ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?

50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌

థియేటర్‌లో గోదారి గట్టు మీద సాంగ్‌‌‌కు స్టెప్పులేసిన జంట.. వీడియో

వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్

గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు

ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా

బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..

కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..

ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??

ఆలయంలో 2 రోజులు పాటు శివలింగం చుట్టూ తిరిగిన పాము..