దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగింది : కేంద్రం

దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల రికవరీ రేటు పెరిగినట్టు కేంద్రం తెలిపింది.

దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య పెరిగింది : కేంద్రం
Follow us

|

Updated on: Jun 12, 2020 | 7:40 PM

కరోనా మహమ్మరి ప్రపంచ వ్యాప్తంగా దడ పుట్టిస్తుంది. రోజు రోజుకీ కొత్త కేసులు పెరుగుతున్నాయి. అయితే అంతకంతకు కొవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. తాజా గణాంకాల ప్రకారం దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల రికవరీ రేటు పెరిగినట్టు కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 49.47 శాతం పెరిగి 1,47,194 మంది కోలుకున్నట్టు పేర్కొంది. ప్రపంచంలో అత్యధికంగా కోవిడ్ కేసులు నమోదవుతున్న దేశాలలో భారత్ నాలుగో స్థానానికి చేరుకోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అయితే వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అనంతరం త్వరగా కోలకుంటున్నారు బాధితులు. వరుసగా నాలుగో రోజు దేశంలో 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల్లో యూకేను భారత్ అధిగమించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,97,535 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 6,166 మంది కోలుకున్నట్టు కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. లాక్‌డౌన్ ప్రారంభమైన మొదట్లో రెట్టింపు రేటు 17.4 రోజులుగా ఉండగా, ప్రస్తుతం అది 3.4 రోజులుగా ఉన్నట్టు పేర్కొంది. ప్రజల్లో కరోనా పట్ల అవగాహనతో జనం తీసుకున్న జాగ్రత్తల వల్ల త్వరగా కోలుకుంటున్నారని తెలిపింది.

Latest Articles
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
'చంద్రబాబు సూపర్6 అంతా మోసం'.. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
దేశంలో డబుల్ ఏ ట్యాక్స్.. ప్రధాని విమర్శలకు తెలంగాణ మంత్రి కౌంటర్
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
సీఎం రేవంత్‎కు సవాల్ విసిరిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
ఖమ్మం జిల్లాలో భానుడి భగభగలు.. పెట్రోల్ బంక్‌లో కూలర్స్ ఏర్పాటు
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
STP అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది?
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు.. ప్రధాని మోదీ వ్యాఖ్యలకు నామా కౌంటర్
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
ప్రిడ్జ్‌ నీరు తాగుతున్నారా ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి
అన్న దారిలో చిన దేవరకొండ.. రిజల్ట్ ఏంటో మరి