పాక్‌పై భారత్ ప్రయోగించిన తొలి అస్త్రం సక్సెస్

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రతీకార చర్యలు ముమ్మరం చేసింది. యుద్ధం చేయకుండానే యుద్ధం చేసి ఓడించినంత పని చేసేందుకు నడు బిగించింది. ఆర్ధిక యుద్ధానికి తెర లేపింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిపిన ఉగ్రదాడిలో 40 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోడీ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా పాకిస్థాన్ […]

పాక్‌పై భారత్ ప్రయోగించిన తొలి అస్త్రం సక్సెస్
Follow us
Vijay K

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:54 PM

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ ప్రతీకార చర్యలు ముమ్మరం చేసింది. యుద్ధం చేయకుండానే యుద్ధం చేసి ఓడించినంత పని చేసేందుకు నడు బిగించింది. ఆర్ధిక యుద్ధానికి తెర లేపింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కశ్మీర్‌లోని పుల్వామాలో జరిపిన ఉగ్రదాడిలో 40 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధాని మోడీ మాట్లాడుతూ పాకిస్థాన్‌కు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ద్వారా పాకిస్థాన్ భారత్‌కు ఎగుమతి చేసే వస్తువులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఏకంగా 200 శాతం పెరిగింది.

దీంతో ఆ దేశ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. తద్వారా ఆర్ధికంగా నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ను ఏకాకిని చేస్తూ, ఆర్ధికంగా దెబ్బతీసే విధంగా భారత్ పావులు కదుపుతుందని విశ్లేషకులు అంటున్నారు.

ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..