AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో క‌రోనా వీర‌విహారం… కొత్తగా 29,429 కేసులు, 582 మరణాలు

భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 29,429 కరోనా కేసులు నమోదయ్యాయి.

దేశంలో క‌రోనా వీర‌విహారం... కొత్తగా 29,429 కేసులు, 582 మరణాలు
Ram Naramaneni
|

Updated on: Jul 15, 2020 | 10:01 AM

Share

భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్తగా 29,429 కరోనా కేసులు నమోదయ్యాయి. 582 మంది కోవిడ్-19 కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య‌ 9,36,181కి చేరుకుంది. ప్ర‌జంట్ 3,19,840 యాక్టివ్ కేసులున్నాయి. 5,92,032 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. క‌రోనాతో మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య‌ 24,309.

ఇక‌ మహారాష్ట్రలో కరోనా​ వైర‌స్ చెల‌రేగిపోతుంది. అక్క‌డ‌ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. 10,695 మంది వైరస్ కార‌ణంగా చ‌నిపోయారు. తమిళనాడులో మొత్తం కేసులు 1,47,324కి చేరాయి. 2,099 మంది వైర‌స్ కు బ‌ల‌య్యారు. ఢిల్లీలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య‌ 1,15,346గా ఉంది. మొత్తంగా 3,446 మంది క‌రోనా కార‌ణంగా మృతి చెందారు. గుజరాత్​లో మొత్తంగా 43,637 మందికి క‌రోనా సోక‌గా… 2,069 మంది చనిపోయారు.

Follow Us
లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం..
లక్కీ డ్రాలో సీఎం రేవంత్ రెడ్డికి గణపతి లడ్డు.. అవాక్కైన జనం..
రాజ పంచకంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులేనా? ఉద్యోగం, ఆస్తిలో..
రాజ పంచకంలో పుట్టిన పిల్లలు అదృష్టవంతులేనా? ఉద్యోగం, ఆస్తిలో..
Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం..
Weekly Horoscope: ఈ రాశుల వారికి అదృష్టం ఖాయం..
చంద్రసిద్ధార్థ్ Vs నివిన్ పౌలీ.. ‘సంచారి’ టైటిల్ హక్కులు ఎవరివి?
చంద్రసిద్ధార్థ్ Vs నివిన్ పౌలీ.. ‘సంచారి’ టైటిల్ హక్కులు ఎవరివి?
నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్..
నిర్ణయాలన్నీ ఏకగ్రీవమే.. ఈసీలో విభేదాల వార్తలకు ఫుల్ స్టాప్..
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. ధరలు డౌన్..
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త.. ధరలు డౌన్..
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ.. నవంబర్ నుంచి పనులు ప్రారంభం!
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్దరణ.. నవంబర్ నుంచి పనులు ప్రారంభం!
అంగారక సంకష్టి చతుర్థి ఎప్పుడు? కష్టాలు తొలగాలంటే ఇలా గణపతి పూజ..
అంగారక సంకష్టి చతుర్థి ఎప్పుడు? కష్టాలు తొలగాలంటే ఇలా గణపతి పూజ..
పగుళ్లు లేవని ఏళ్ల తరబడి ఒకే కప్పుతో టీ తాగుతున్నారా?
పగుళ్లు లేవని ఏళ్ల తరబడి ఒకే కప్పుతో టీ తాగుతున్నారా?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌