India Corona: దేశంలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. కొత్త‌గా 2,81,386 పాజిటివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు

దేశంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్ట‌డంతో.. ఫ‌లితం క‌నిపిస్తుంది. తాజాగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది.

India Corona: దేశంలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా.. కొత్త‌గా 2,81,386  పాజిటివ్ కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు
Coronavirus Updates In India
Follow us

|

Updated on: May 17, 2021 | 11:15 AM

దేశంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్ట‌డంతో.. ఫ‌లితం క‌నిపిస్తుంది. తాజాగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. కొత్తగా 2,81,386 మంది వైరస్ సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయ్యింది. మహమ్మారి ధాటికి మరో 4,106 మంది ప్రాణాలు విడిచారు. తాజాగా నమోదవుతున్న కేసులు రోజురోజుకు తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య ఆందోళన క‌లిగిస్తుంది. ఆదివారం 15,73,515 శాంపిల్స్ టెస్ట్ చేసిన‌ట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 31,64,23,658కి చేరినట్లు పేర్కొంది. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 18.29 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివ‌రించింది. ఆదివారం 6.9 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.

  • మొత్తం కేసులు: 2,49,65,463
  • మొత్తం మరణాలు: 2,74,390
  • కోలుకున్నవారు: 2,11,74,076
  • యాక్టివ్ కేసులు: 35,16,997

వరసగా నాలుగో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం యాక్టివ్ కేసుల్లో కనిపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35,16,997 మంది క‌రోనా చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 3,78,741 మంది వైర‌స్ ను జ‌యించారు. కొత్త కేసుల కంటే రికవరీలు భారీగా పెర‌గ‌డం ఊర‌ట‌నిచ్చే విష‌యం. మొత్తంగా 2,11,74,076 మంది వైరస్‌ను జయించారు. అయితే ఆదివారం టెస్టుల‌ సంఖ్యలో తగ్గుదల కూడా పాజిటివ్ కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది.

Also Read: చిత్తూరు జిల్లాలో సంవ‌త్స‌ర కాలంగా 80 అడుగుల సొరంగం తవ్వేశారు.. కారణం తెలిసి అంతా షాక్

 గుంటూరు జిల్లాలో కరోనాతో ఆస్పత్రిలో చేరిన కుటుంబం.. తిరిగి ఇంటికి వ‌చ్చి చూడ‌గా షాక్

మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..