Flipkart Passwords: వెంట‌నే మీ ఫ్లిప్‌కార్ట్ పాస్‌వ‌ర్డ్‌ను మార్చేయండి.. హెచ్చ‌రిస్తోన్న సైబ‌ర్ నిపుణులు..

Change Your Flipkart Passwords: ప్ర‌ముఖ ఆన్‌లైన్ గ్రాస‌రీ సంస్థ బిగ్‌బాస్కెట్ ద్వారా లీక్ అయిన డేటాతో ఫ్లిప్‌కార్ట్ యూజ‌ర్ల అకౌంట్‌ల‌లో అన‌ధికారిక ట్రాన్సాక్ష‌న్స్ అవుతున్న‌ట్లు సైబ‌ర్ నిపుణులు గుర్తించారు...

Flipkart Passwords: వెంట‌నే మీ ఫ్లిప్‌కార్ట్ పాస్‌వ‌ర్డ్‌ను మార్చేయండి.. హెచ్చ‌రిస్తోన్న సైబ‌ర్ నిపుణులు..
Flipkart Users Change Passwords
Follow us
Narender Vaitla

|

Updated on: May 13, 2021 | 7:06 PM

Change Your Flipkart Passwords: ప్ర‌ముఖ ఆన్‌లైన్ గ్రాస‌రీ సంస్థ బిగ్‌బాస్కెట్ ద్వారా లీక్ అయిన డేటాతో ఫ్లిప్‌కార్ట్ యూజ‌ర్ల అకౌంట్‌ల‌లో అన‌ధికారిక ట్రాన్సాక్ష‌న్స్ అవుతున్న‌ట్లు సైబ‌ర్ నిపుణులు గుర్తించారు. ఈ విష‌య‌మై సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణులు రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్కెట్‌కు ఉప‌యోగించే ఈమెయిల్ అడ్ర‌స్‌, పాస్‌వ‌ర్డ్‌ల‌ను కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు హ్యాక్ చేసి టెలిగ్రామ్‌లో అమ్మ‌కానికి పెడుతున్నారు. ఇది అన‌ధికారిక లావాదేవీల‌కు దారి తీస్తుంది. అయితే చాలా మంది బిగ్‌బాస్కెట్ లాగిన్‌కు ఏ వివ‌రాలు ఇస్తున్నారో ఫ్లిప్ కార్ట్‌, అమేజాన్‌ కూడా అవే ఇస్తుండ‌డంతో ఈ స‌మ‌స్య వ‌స్తుంద‌ని రాజ‌శేఖర్ తెలిపారు. అయితే అమేజాన్‌లో ట్రాన్సాక్ష‌న్ చేసే ముందు క‌స్ట‌మ‌ర్ల‌ను ఓటీపీ అడుగుతుండ‌డంతో ఇందులో ఫ్రాడ్ ట్రాన్సాక్ష‌న్స్‌ జ‌ర‌గ‌డం లేదు. కాబ‌ట్టి బిగ్‌బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమేజాన్‌ల‌కు ఒకే పాస్‌వ‌ర్డ్ సెట్ చేసుకున్న వారు వెంట‌నే త‌మ ఫ్లిప్‌కార్ట్ పాస్‌వ‌ర్డ్‌ల‌ను మార్చుకోవాల‌ని రాజ‌శేఖర్ సూచించారు. ఇక ఈ విష‌య‌మై ఫ్లిప్‌కార్ట్ ప్ర‌తినిధి మాట్లాడుతూ.. ఫ్లిప్‌కార్ట్ ఈ విష‌య‌మై తీవ్రంగా ఆలోచిస్తోందని… యూజ‌ర్ల డేటా భ‌ద్ర‌త విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని చెప్పుకొచ్చారు. ఇక ఆన్‌లైన్‌లో జరుగుతోన్న ఇలాంటి మోసాల‌పై యూజ‌ర్ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించే క్ర‌మంలో సోష‌ల్ మీడియాను కూడా ఉప‌యోగించుకుంటున్నామ‌ని, యూజ‌ర్లు త‌మ అకౌంట్‌ల‌ను భ‌ద్రంగా ఉంచుకోవ‌డంపై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని స‌ద‌రు ఫ్లిప్‌కార్ట్ ప్ర‌తినిథి చెప్పుకొచ్చారు.

Also Read: సుప్రీంకోర్టు విచారణల లైవ్ టెలికాస్ట్ ? పరిశీలిస్తున్నామన్న సీజేఐ ఎన్.వి. రమణ, ప్రతిపాదనపై ఏకాభిప్రాయాన్ని సాధిస్తామని వెల్లడి

Corona Vaccine for Children: కలవర పెడుతున్న అధ్యయనాలు.. దూకుడు పెంచిన దేశాలు.. పిల్లలకూ కరోనా వ్యాక్సీన్..

Sri Reddy: జస్ట్ డస్ట్ బిన్…ఈసారి నేరుగా ప్రభుదేవాను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి.. సోషల్ మీడియా వేదికగా..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!