AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్ న్యూస్.. కరోనా ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్​కు ఐసీఎంఆర్ ప‌ర్మిష‌న్..!

కొవిడ్- 19తో పోరాటం చేసేందుకు అవసరమైన యాంటీబాడీస్​ను…. ‘హ్యూమన్ కొవిడ్- 19 ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్’ పేరుతో త‌యారు చేశామ‌ని హైదరాబాద్​కు చెందిన ఎంఆర్​పీఏ కార్పొరేషన్ వెల్ల‌డించింది. దీనికి ఇప్పటికే ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తింపు వ‌చ్చింద‌ని…. క్లినికల్ ట్రయల్స్ జ‌రిపేందుకు సైతం తాజాగా ప‌ర్మిష‌న్ ఇచ్చిందని ఆ సంస్థ ఛైర్మన్, విశాఖకు చెందిన డాక్టర్ శ్రీహరి తెలిపారు. ఈ ఇంజక్షన్​ను కోవిడ్-19 నిర్దార‌ణ కాక‌ముందు లేదా నిర్దార‌ణ అయిన‌ తరువాత కూడా ఇవ్వవచ్చని […]

గుడ్ న్యూస్.. కరోనా ఇంజక్షన్ క్లినికల్ ట్రయల్స్​కు ఐసీఎంఆర్ ప‌ర్మిష‌న్..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: May 31, 2020 | 9:18 AM

Share

కొవిడ్- 19తో పోరాటం చేసేందుకు అవసరమైన యాంటీబాడీస్​ను…. ‘హ్యూమన్ కొవిడ్- 19 ఇమ్యూనో గ్లోబిన్ ఇంజక్షన్’ పేరుతో త‌యారు చేశామ‌ని హైదరాబాద్​కు చెందిన ఎంఆర్​పీఏ కార్పొరేషన్ వెల్ల‌డించింది. దీనికి ఇప్పటికే ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ గుర్తింపు వ‌చ్చింద‌ని…. క్లినికల్ ట్రయల్స్ జ‌రిపేందుకు సైతం తాజాగా ప‌ర్మిష‌న్ ఇచ్చిందని ఆ సంస్థ ఛైర్మన్, విశాఖకు చెందిన డాక్టర్ శ్రీహరి తెలిపారు. ఈ ఇంజక్షన్​ను కోవిడ్-19 నిర్దార‌ణ కాక‌ముందు లేదా నిర్దార‌ణ అయిన‌ తరువాత కూడా ఇవ్వవచ్చని తెలిపారు. దీని ద్వారా ఇమ్యూనో గ్లోబిన్స్​ను బాడీలోకి పంపితే అవి కరోనా వైరస్​తో పోరాడతాయని వివ‌రించారు. కరోనాకు స‌మ‌ర్థ‌వంత‌మైన‌ వ్యాక్సిన్ వచ్చేలోపు కొంతమందిని అయినా సేవ్ చెయ్యాల‌నే లక్ష్యంతో ఇంజక్షన్​ను రూపొందించామని ఆయన అన్నారు.

సుమారు 50 మంది పైన క్లినికల్ ట్రయల్స్ చేసి రిపోర్ట్ అందించాలని ఐసీఎంఆర్ కోరిందని డాక్టర్ శ్రీహరి పేర్కొన్నారు. కోవిడ్-19 సోకిన వారు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారిపై క్లినికల్ ట్రయల్స్ జ‌రుపుతామ‌న్నారు. పూర్తి స్థాయిలో స‌క్సెస్ అయితే దీన్ని వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు య‌త్నిస్తామ‌ని శ్రీహరి తెలిపారు. మెరుగైన ఫ‌లితాలు రాకపోతే…. కొవిడ్- 19 కోసమే స్పెష‌ల్ గా యాంటీబాడీస్​ను తయారు చేసే పనిలో కూడా తమ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎంఆర్​పీఏ కార్పొరేషన్ ఉందని ఆయన చెప్పారు.

Follow Us
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..
ఇంటికి తాళం వేసి ఫంక్షన్‌కు వెళ్లిన ఫ్యామిలీ.. తిరిగొచ్చి..