అధికారంలోకి వస్తే పేరు మారుస్తా: పవన్

ఏలూరు: అధికారంలోకి వస్తే పెనుగొండ ఊరు పేరును శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ మారుస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.   ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వస్తే పెనుగొండ పేరు మార్చి అమ్మవారిను కూడా జత చేస్తామని ప్రకటించారు. పంచలోమాలతో తయారు చేసిన 90 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహానికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ చల్లని […]

అధికారంలోకి వస్తే పేరు మారుస్తా: పవన్

ఏలూరు: అధికారంలోకి వస్తే పెనుగొండ ఊరు పేరును శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పెనుగొండ మారుస్తానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలోని శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారంలోకి వస్తే పెనుగొండ పేరు మార్చి అమ్మవారిను కూడా జత చేస్తామని ప్రకటించారు. పంచలోమాలతో తయారు చేసిన 90 అడుగుల ఎత్తైన అమ్మవారి విగ్రహానికి పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ చల్లని తల్లి ఆశిస్సులు రాష్ట్రంలోని అందరి ఆడపడుచులపై ఉండాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు.

Published On - 7:18 pm, Thu, 14 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu