‘రోగ నిరోధకుడైన ఈ ప్రెసిడెంట్ మీ వాడు’, ట్రంప్

రోగ నిరోధకశక్తి తో కూడిన తాను మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయడానికి రెడీగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని, రోగనిరోధక శక్తి అన్నది తనకు ప్రొటెక్టివ్ గ్లో (రక్షిత కవచం) ఇచ్చిందని, దాన్ని వీడబోనని ఆయన అన్నారు. మీలో అసలు కరోనా వైరస్ లక్షణాలు లేవని వైట్ హౌస్ లోని తన డాక్టర్లు స్పష్టం చేశారన్నారు. వాళ్ళు చాలా గ్రేట్ అని కీర్తించాడు. తన మద్దతుదారులను […]

'రోగ నిరోధకుడైన ఈ ప్రెసిడెంట్ మీ వాడు', ట్రంప్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2020 | 3:27 PM

రోగ నిరోధకశక్తి తో కూడిన తాను మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయడానికి రెడీగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని, రోగనిరోధక శక్తి అన్నది తనకు ప్రొటెక్టివ్ గ్లో (రక్షిత కవచం) ఇచ్చిందని, దాన్ని వీడబోనని ఆయన అన్నారు. మీలో అసలు కరోనా వైరస్ లక్షణాలు లేవని వైట్ హౌస్ లోని తన డాక్టర్లు స్పష్టం చేశారన్నారు. వాళ్ళు చాలా గ్రేట్ అని కీర్తించాడు. తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడినఆయన.. ఇక ఈ వైరస్ మీద పోరును ఉధృతం చేయాల్సి ఉందన్నాడు. అయితే ఎంతసేపూ కోవిడ్ పై  తన విజయాన్నిఅదే పనిగా ఊదరగొడుతున్నారు గానీ ముంచుకొస్తున్న అధ్యక్ష ఎన్నికల సందర్భంగా మరెన్ని సంస్కరణలని ప్రవేశపెట్టాలన్నది ట్రంప్  ప్రసంగాల్లో మచ్ఛుకైనా కనబడడంలేదని ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ వర్గీయులు విమర్శిస్తున్నారు.

Latest Articles
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
హైదరాబాద్‌లో ఎక్కడెంత వర్షం కురిసిందో తెల్సా...?
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం