ఒక్క రోజులో అంత లాభమా!

ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ తేల్చి చెప్పడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1422 పాయింట్లను దాటేసి 39,353 వేల మార్కును చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 421 పాయింట్లు దాటి 11,829 మార్క్‌ను చేరుకుంది. ఫలితంగా ఇన్వెస్టర్ల పంట పండింది. ఒక్క రోజులోనే ఏకంగా రూ.4 లక్షల కోట్లు వెనకేసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని రూపాయి కూడా పుంజుకుంది. 79 పైసలు జంప్ చేసింది. ఫలితంగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:43 pm, Mon, 20 May 19
ఒక్క రోజులో అంత లాభమా!

ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ తేల్చి చెప్పడంతో భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1422 పాయింట్లను దాటేసి 39,353 వేల మార్కును చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 421 పాయింట్లు దాటి 11,829 మార్క్‌ను చేరుకుంది. ఫలితంగా ఇన్వెస్టర్ల పంట పండింది. ఒక్క రోజులోనే ఏకంగా రూ.4 లక్షల కోట్లు వెనకేసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అని రూపాయి కూడా పుంజుకుంది. 79 పైసలు జంప్ చేసింది. ఫలితంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ 69.61 వద్ద స్థిరపడింది.