AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్యుడి చుట్టూ వింతవలయం.. ఆశ్చర్యపోయిన జనం

సోమవారం మిట్టమధ్యాహ్నం సూర్యుడు విపరీతంగా మండిపోతున్న సమయంలో నల్గొండలో వింత చోటుచేసుకుంది. సూర్యుడి చుట్టూ ఓ వింతవలయం ఆక్రమించడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా చంద్రుడి చుట్టూ వరదగూడు అనే వలయం ఏర్పడుతుంటుంది. కానీ ఈరోజు భగభగ మండే భానుడి చుట్టూ ఓ వింత వలయం ఏర్పడింది. మిట్ట మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండగా సూర్యుడి చుట్టూ ఓ వలయం కనిపించింది. సుమారు రెండు గంటల పాటు ఈ వలయం అలానే ఉంది. నల్లగొండ జిల్లా చండూరు […]

సూర్యుడి చుట్టూ వింతవలయం.. ఆశ్చర్యపోయిన జనం
TV9 Telugu Digital Desk
|

Updated on: May 30, 2019 | 6:14 PM

Share

సోమవారం మిట్టమధ్యాహ్నం సూర్యుడు విపరీతంగా మండిపోతున్న సమయంలో నల్గొండలో వింత చోటుచేసుకుంది. సూర్యుడి చుట్టూ ఓ వింతవలయం ఆక్రమించడంతో అక్కడి ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా చంద్రుడి చుట్టూ వరదగూడు అనే వలయం ఏర్పడుతుంటుంది. కానీ ఈరోజు భగభగ మండే భానుడి చుట్టూ ఓ వింత వలయం ఏర్పడింది. మిట్ట మధ్యాహ్నం ఎండ దంచికొడుతుండగా సూర్యుడి చుట్టూ ఓ వలయం కనిపించింది. సుమారు రెండు గంటల పాటు ఈ వలయం అలానే ఉంది. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో ఇది స్పష్టంగా కనిపించింది.

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!