AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హెచ్‌సీయూ ప్రవేశాలకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు

Huge Applications to HCU for PG Entrance : కరోనా భయంతో పరీక్షలను ప్రభుత్వాలు రద్దు చేస్తున్నా… విద్యార్థులు మాత్రం తమ చదువును పక్కన పెట్టడం లేదు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా..హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ ప్రవేశాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం అప్లై చేసినవారి సంఖ్య ఎన్నడూ లేనంతాగా ఈ ఏడాది వచ్చాయి. 62,853 మంది దరఖాస్తు చేసుకున్నట్లు హెచ్​సీయూ పరీక్ష […]

హెచ్‌సీయూ ప్రవేశాలకు రికార్డు స్థాయిలో అప్లికేషన్లు
Sanjay Kasula
|

Updated on: Jul 14, 2020 | 6:29 PM

Share

Huge Applications to HCU for PG Entrance : కరోనా భయంతో పరీక్షలను ప్రభుత్వాలు రద్దు చేస్తున్నా… విద్యార్థులు మాత్రం తమ చదువును పక్కన పెట్టడం లేదు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా..హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ ప్రవేశాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి.

పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం అప్లై చేసినవారి సంఖ్య ఎన్నడూ లేనంతాగా ఈ ఏడాది వచ్చాయి. 62,853 మంది దరఖాస్తు చేసుకున్నట్లు హెచ్​సీయూ పరీక్ష విభాగం తెలిపింది. కరోనా పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే వీరికి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. పరీక్షలు ఏ తేదీన నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.

'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
'మన శంకర్వరప్రసాద్ గారు' సినిమాలో చిరు కొడుకుగా నటించింది ఎవరంటే?
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
రూ.1000తో లక్షాధికారి కావడం ఎలా.. చాట్‌జీపీటీ చెప్పింది తెలిస్తే
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
మీ ఇంటిపైనే సోలార్‌.. రూ.78 వేలు సబ్సిడీ.. జీరో విద్యుత్‌ బిల్లు
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
దుంపే కానీ.. ఆ రోగాల దుంపలు తెంచుతుంది మావ..
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
మకర సంక్రాంతి రోజున వీటిని కొంటే మీ అదృష్టం మారిపోవడం ఖాయం!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
సంక్రాంతి నుంచి అధికారం, ఆరోగ్య విషయాల్లో వారు జాగ్రత్త..!
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
పంచాయతీలకు సంక్రాంతి గుడ్ న్యూస్.. భారీగా నిధులు విడుదల
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
ఈ 5 వస్తువులను మీ కారులో ఉంచవద్దు.. చిన్న పొరపాటు పెద్ద ప్రమాదం!
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
అవి నీళ్లు కాదు.. 'స్లో పాయిజన్'! కారు జర్నీలో ఇలా చేయకండి..
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్
భారత్‌లో ఆడే ప్రసక్తే లేదు.. ఐసీసీకి షాకిచ్చిన బంగ్లాదేశ్