టమాటాలతో హోళీ ఆడిన గుజరాతీలు

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో యువత హోళీ పండుగను వినూత్నరీతిలో జరుపుకొన్నారు. సాధారణంగా హోళీ రోజున రకరకాల రంగులు జల్లుకుంటూ వేడుకలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అందుకు భిన్నంగా అహ్మదాబాద్ కు చెందిన యువత టమాటాలతో హోళీ వేడుకలు నిర్వహించుకున్నారు. రసాయనాలతో చేసిన రంగుల కంటే, ప్రకృతి సహజమైన రంగులుండే టమాటాలను రంగులు చల్లుకోవడానికి ఎంచుకున్నారు. రోడ్డంతా కిలోల కొద్దీ టమాటాలను పోసి వాటి రసాన్ని ఒకరిపై ఒకరు వేసుకుంటూ ఎంజాయ్ చేశారు.

టమాటాలతో హోళీ ఆడిన గుజరాతీలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 21, 2019 | 12:23 PM