AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హంతకుల్ని త్వరగా పట్టుకోండి -నటుడు మోహన్ బాబు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని కోరారు సినీ నటుడు మోహన్ బాబు. అజాతశత్రువును చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందని ప్రశ్నించారాయన. హంతకుల్ని త్వరగా పట్టుకోవాలని పోలీసులను కోరారు.

TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 16, 2019 | 10:45 AM

Share