AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్: దిశ నిందితులకు రీ-పోస్టుమార్టం.. హైకోర్టు ఆదేశాలు!

దిశ నిందితుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు నలుగురు నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలని.. ఆ ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని కోర్టు తెలిపింది. ఇక ఇదంతా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా పూర్తి కావాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి బుల్లెట్స్, గన్స్ మాత్రమే కాకుండా […]

ఫ్లాష్: దిశ నిందితులకు రీ-పోస్టుమార్టం.. హైకోర్టు ఆదేశాలు!
Ravi Kiran
|

Updated on: Dec 22, 2019 | 7:23 AM

Share

దిశ నిందితుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇవాళ ఈ కేసులో విచారణ జరిపిన హైకోర్టు నలుగురు నిందితుల మృతదేహాలకు రీ-పోస్టుమార్టం జరపాలని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ ఎయిమ్స్‌కు చెందిన డాక్టర్ల బృందంతో పోస్టుమార్టం నిర్వహించాలని.. ఆ ప్రక్రియను వీడియో రికార్డు చేయాలని కోర్టు తెలిపింది. ఇక ఇదంతా ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా పూర్తి కావాలని స్పష్టం చేసింది.

అంతేకాకుండా ఎన్‌కౌంటర్‌కు సంబంధించి బుల్లెట్స్, గన్స్ మాత్రమే కాకుండా ఫోరెన్సిక్, పోస్టుమార్టం రిపోర్ట్‌లను సైతం భద్రపరచాలని హైకోర్టు సూచించింది. కాగా, రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత పోలీసుల సమక్షంలో  నిందితుల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్‌‌ చౌహాన్ బెంచ్ తెలిపింది.

ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
హెల్ప్ కోసం బాలకృష్ణకు మెసేజ్ చేస్తే.. నాతో ఆయన ఫోన్ చేసి..
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
మళ్లీ థియేటర్లలోకి 'పుష్ప 2'.. ప్రమోషన్స్‌లో బన్నీ ఫ్యామిలీ
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
రాఖీ మూవీలో ఆ క్యారెక్టర్ చేసినందుకు ఇంటికి వచ్చి మరీ..
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
డిమార్ట్‌లో సరుకుల రేట్స్ ఎందుకు అంత తక్కువగా ఉంటాయి?
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
చనిపోయిందనుకున్న అమ్మాయి.. ఆరు నెలలకు ప్రత్యక్షం..!
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
రోజూ ఈ ఒక్క జ్యూస్ తాగారంటే..! మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం..
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
అమెరికా టారిఫ్‌ బాంబు.. భారత్‌, చైనా దారెటు?
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
వాట్సప్‌లో బెజవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు బుక్ చేస్కోండిలా..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..
ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసిన మొదటి సినిమా.. కట్ చేస్తే డిజాస్టర్..