AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TVS Creon: స్పోర్టీ లుక్‌.. సెన్సేషనల్‌ ఫీచర్స్‌.. సింగిల్‌ చార్జ్‌తో 100 కి.మీ.ల రేంజ్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే..

టీవీఎస్‌ క్రేయాన్‌లో 40ఏహెచ్‌ సామర్థ్యం కలిగిన లిథియం ఐయాన్‌ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు.  అ‍ల్లాయ్‌ వీల్స్‌ తో పాటు ట్యూబ్‌ లెస్‌ టైర్లతో వస్తోంది. ఇది 5 సెకన్లలోనే సున్నా నుంచి 60 కిమీల వేగాన్ని అందుకుంటుంది.

TVS Creon: స్పోర్టీ లుక్‌.. సెన్సేషనల్‌ ఫీచర్స్‌.. సింగిల్‌ చార్జ్‌తో 100 కి.మీ.ల రేంజ్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే..
Tvs Creon
Madhu
|

Updated on: Mar 08, 2023 | 3:30 PM

Share

మార్కెట్లో ఎలక్ట్రిక్‌ స్కూటర్లు, బైక్‌ల హవా నడుస్తోంది. కంపెనీలు పెద్ద ఎత్తున తమ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇదే క్రమంలో టీవీఎస్‌ తన రెండో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేసేందుకు అంతా సిద్ధం చేస్తోంది. టీవీఎస్‌ క్రేయాన్‌ పేరుతో దానిని తీసుకొస్తోంది. ఇప్పటికే దీనిని బెంగళూరులో ఓ ఎక్స్‌ పోలో ఆ కంపెనీ ప్రదర్శించింది. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

స్పెసిఫికేషన్లు ఇవి..

టీవీఎస్‌ క్రేయాన్‌లో 40ఏహెచ్‌ సామర్థ్యం కలిగిన లిథియం ఐయాన్‌ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒక్కసారి చార్జ్‌ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల ప్రయాణించవచ్చు.  అ‍ల్లాయ్‌ వీల్స్‌ తో పాటు ట్యూబ్‌ లెస్‌ టైర్లతో వస్తోంది. ఇది 5 సెకన్లలోనే సున్నా నుంచి 60 కిమీల వేగాన్ని అందుకుంటుంది. పెరిమీటర్ ఫ్రేమ్ తో పాటు, యాంగ్యులార్ డిజైన్ తో డైనమిక్ లుక్స్ లో ఉంది. ఎల్ ఈడీ లైటింగ్, బ్లూటూత్ సదుపాయం ఉన్న డిజిటల్ కన్సోల్ ఉన్నాయి. చాలా స్పోర్ట్స్ బైక్స్ ను మించిన అత్యాధునిక ఫీచర్లను ఇందులో పొందుపర్చారు.ఈ స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టంతో వస్తుంది, తద్వారా బ్యాటరీ తక్కువ సమయంలో ఛార్జ్ అవుతుంది ఇంకా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఇవి కాన్సెప్ట్ మోడల్ నుండి వచ్చిన గణాంకాల ప్రకారం ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్‌లెట్ల ద్వారా కేవలం 1 గంటలో దీని బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. రిజెనరేటివ్‌ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా కూడా బ్యాటరీ పాక్షికంగా చార్జ్ అవుతుంది.

ధర ఎంతంటే..

యువతనే కాకుండా, అన్ని వయస్సుల వారిని ఆకట్టుకునేలా ఈ స్కూటర్‌ను తీర్చిదిద్దారు. దీని ధరల శ్రేణిని సంస్థ ఇంకా ప్రకటించలేదు. కానీ, ఇది సుమారు రూ. 1.2 లక్షల శ్రేణిలో ఉండవచ్చని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి
బైక్‌పై వచ్చి ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. మహిళ దగ్గరకు వచ్చి