ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం!

దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే ఈ వర్షం వల్ల నగరం యొక్క గాలి నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. 17 విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలో దాదాపు రెండు గంటలు బలమైన గాలులతో వర్షాలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ప్రాంతీయ వాతావరణ అంచనా అధిపతి కుల్దీప్ […]

ఢిల్లీలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం!
Follow us

| Edited By:

Updated on: Dec 13, 2019 | 4:25 AM

దేశ రాజధాని ఢిల్లీలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. అయితే ఈ వర్షం వల్ల నగరం యొక్క గాలి నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నారు. 17 విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఢిల్లీలో దాదాపు రెండు గంటలు బలమైన గాలులతో వర్షాలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) ప్రాంతీయ వాతావరణ అంచనా అధిపతి కుల్దీప్ శ్రీవాస్తవ తెలిపారు. డిసెంబర్ 14-15 నుండి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అయన తెలిపారు. నేడు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 12.8 డిగ్రీల సెల్సియస్ కాగా, గరిష్టంగా 21.5 డిగ్రీలు నమోదయ్యాయి.

[svt-event date=”13/12/2019,1:35AM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event date=”13/12/2019,1:44AM” class=”svt-cd-green” ]

[/svt-event]