సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు

జమ్ముకశ్మీర్ : సరిహద్దుల్లో పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మళ్లీ ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇవాళ ఉదయం 7:30 గంటల సమయంలో పూంచ్ జిల్లాలోని కృష్ణాఘటి సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్లు మోర్టార్ షెల్స్‌తో దాడి చేయడం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ముందస్తు జాగ్రత్తగా సరిహద్దుల […]

సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలు
Follow us

| Edited By:

Updated on: Mar 29, 2019 | 4:58 PM

జమ్ముకశ్మీర్ : సరిహద్దుల్లో పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మళ్లీ ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇవాళ ఉదయం 7:30 గంటల సమయంలో పూంచ్ జిల్లాలోని కృష్ణాఘటి సెక్టార్‌లో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్లు మోర్టార్ షెల్స్‌తో దాడి చేయడం వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ముందస్తు జాగ్రత్తగా సరిహద్దుల ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

మరోవైపు తెల్లవారు జామునుంచే బుద్గాం జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం అందడంతో భద్రతా దళాలు.. సుట్స్ గ్రామంలో కూంబింగ్ చేపట్టారు. భద్రతా దళాలను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురు కాల్పులకు దిగిన భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఘటనలో నలుగురు ఆర్మీ జవాన్లు గాయాలపాలయ్యారు. దీంతో వారిని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
టీ20 ప్రపంచకప్‌లో సిక్సర్ల కింగ్‌.. యువరాజ్‌ కు కీలక బాధ్యతలు
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
ఆల్ టైం హైకి ప్రపంచ సైనిక వ్యయం.. మన దేశమేమి తక్కువ కాదండోయ్..
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
దూకుడు పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. పార్టీ నాయకులకు దిశా నిర్ధేశం
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!
వృషభ రాశిలోకి గురు సంచారం.. ఈ రాశులకు ఇక పట్టిందల్లా బంగారమే!