కరోనా వైరస్ పుట్టుక అక్కడే మొదలైందా..?

హార్వడ్ పరిశోధనా సంస్థ మాత్రం చైనా నుంచే వైరస్ ప్రపంచానికి పాకిందని ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయంటోంది.

కరోనా వైరస్ పుట్టుక అక్కడే మొదలైందా..?
Follow us

|

Updated on: Jun 09, 2020 | 4:03 PM

కరోనా వైరస్ పుట్టుకపై చైనా నిజాలు దాస్తుందంటుంటే.. లేదు లేదు ఎప్పటికప్పుడు డబ్ల్యూహెచ్ వో కి చెబుతన్నామంటోంది. అయితే తాజాగాగ` హార్వడ్ పరిశోధనా సంస్థ మాత్రం చైనా నుంచే వైరస్ ప్రపంచానికి పాకిందని ఇందుకు సంబంధించి ఆధారాలు ఉన్నాయంటోంది. కరోనావైరస్ 2019 ఆగస్టు నుండి చైనాలో వ్యాప్తించి ఉండవచ్చని హార్వడ్ పరిశోధన సంస్థ తెలిపింది. 2019 ఆగస్టులోనే కరోనా వైరస్ చైనాలో ప్రబలినట్లు స్పష్టమవుతోందంటున్నారు హార్వడ్ నిపుణులు, ఇందుకు సంబంధించి చైనా హాస్పిటల్స్‌ దగ్గర్లోని శాటిలైట్‌ ఫొటోలు, సెర్చ్‌ ఇంజిన్‌ డేటా బేస్‌ ఆధారంగా రిపోర్ట్‌ తయారు చేశామని తెలిపారు. అయితే చైనా మాత్రం ఆ రిపోర్ట్‌ను ఖండించింది. వైరస్‌ పుట్టిన వూహాన్‌ హాస్పిటల్స్‌ దగ్గర పార్కింగ్‌ లాట్స్‌ శాటిలైట్‌ ఫొటోలను చూశామని వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఎలాంటి అనవాళ్లు లేవని కొట్టిపారేసింది. అయితే, డయేరియా, దగ్గుకు సంబంధించి లక్షణాల గురించి చైనీయులు సెర్చ్‌ చేశారని దాని ఆధారంగా రిపోర్ట్‌ తయారు చేశామని రిసెర్చ్‌కాలర్స్ అంటున్నారు. సీజన్ తో సంబంధం లేకుండానే చైనీయులు ఆగస్టులో శ్వాస సంబంధిత వ్యాధుల నివారణ కోసం ఆన్ లైన్ లో ఎక్కువగా వెతికారని రిసెర్చ్‌ ద్వారా వెల్లడైంది. దీంతో అప్పటి నుంచే వైరస్‌ ప్రారంభమైనట్లు తెలుస్తోందని హార్వడ్ నిపుణులు స్పష్టం చేశారు. వూహాన్‌ మార్కెట్‌లో కరోనాను గుర్తించే సమయానికే వైరస్‌ వ్యాప్తించిందన్న వాదనకు తమ దగ్గర ఉన్న ఆధారాలు మద్దతిస్తున్నాయని చెప్పింది హార్వడ్ పరిశోధనా సంస్థ తెలిపింది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?