ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి గవర్నర్ ఆమోదముద్ర..!

ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల శాసనసభ ఏపీ ఆర్టీసీ చట్టం-2019ను ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ద్వారా ఆర్టీసీ ఇకపై ప్రభుత్వ రంగ సంస్థగా అవతరించనుంది. కాగా, ఉద్యోగుల విలీనానికి సంబంధించి గెజిట్‌ నోటిఫికేషన్‌‌ను ప్రభుత్వం జారీ చేయనుంది.

Follow us
Ravi Kiran

| Edited By:

Updated on: Dec 28, 2019 | 2:02 AM