AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగుల కోసం గూగుల్ ఉపాధి కోర్సులు

నిరుద్యోగుల కోసం గూగుల్ సంస్థ ప్రత్యేక ఉపాధి కోర్సులను ప్రారంభించనున్నది. రిటైల్, హాస్పిటాలిటి తదితర రంగాల వ్యాపార సంస్థల్లో ఉద్యోగాల కోసం తెలుసుకునేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు గూగుల్ 'గతేడాది జాబ్స్ ఫీచర్‌'ను ప్రవేశ పెట్టిన సంగతి..

నిరుద్యోగుల కోసం గూగుల్ ఉపాధి కోర్సులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 24, 2020 | 10:17 AM

Share

నిరుద్యోగుల కోసం గూగుల్ సంస్థ ప్రత్యేక ఉపాధి కోర్సులను ప్రారంభించనున్నది. రిటైల్, హాస్పిటాలిటి తదితర రంగాల వ్యాపార సంస్థల్లో ఉద్యోగాల కోసం తెలుసుకునేందుకు, దరఖాస్తు చేసుకునేందుకు గూగుల్ ‘గతేడాది జాబ్స్ ఫీచర్‌’ను ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ‘గూగుల్ సర్టిఫికేషన్ కోర్సెస్’ పేరిట వీటిని త్వరలోనే ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఆరు నెలలు శిక్షణ ఇచ్చి పరీక్ష ఆధారంగా సర్టిఫికేట్లను అందజేస్తారు. వీటిని సాధారణ డిగ్రీలుగా పరిగణిస్తామని గూగుల్ పేర్కొంది.

ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ కోర్సులు నేర్చుకున్న తరువాత నేరుగా గూగుల్‌లో ఉద్యోగం పొందవచ్చు. లేకపోతే ఇతర సంస్థల్లో అయినా చేరడానికి గూగుల్ సహాయం చేస్తుంది. కోర్సులు నేర్చకోవడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. విద్యాసంస్థల్లో కాలం చెల్లిన సిలబస్ బోధిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్ ఈ కోర్సులను ప్రారంభిస్తున్నది. వీటితో సహాయం కూడా ఆదా అవుతుందని తెలిపింది. అయితే ఈ కోర్సు ఫీజు ఎంత అన్నది మాత్రం వెల్లడించలదు.

Read more:

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉధృతి.. 2.35 కోట్లకి చేరిన కేసులు

Follow Us
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
పాన్ ఇండియాలోనే తోపు హీరో.. సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
ఆ ముగ్గురు హీరోలు చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
సినిమా అంటే చాలు రాత్రి, పగలు కష్టపడుతూనే ఉంటాడు.. కృష్ణ భగవాన్..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
ఆ హీరోయిన్‏తో 24 సినిమాలు చేశా.. 25వ సినిమాకే..
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
స్వీట్లపై మెరిసేదంతా వెండే అనుకుంటున్నారా?.. మోసపోయినట్టే!
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
హోమ్ ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌ కోసం జిబ్రానిక్స్ జెబ్-పిక్సాప్లే 72
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
నో అవినీతి, నో ఆర్భాటం.. తమిళనాట జోరుగా V-గవర్నెన్స్..
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వానాకాలంలో తినాల్సిన వడలు ఇవే.. ఒంట్లో వేడి కూడా దెబ్బకు పరార్
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
వాట్సప్‌లో విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయడం ఎలా..?
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..
ఈ దొంగల రూటే సపరేటు అనుకుంటా.. వీళ్లు చోరీ చేసే విధానం చూస్తే..