AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈపీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్…!

ఈపీఎఫ్ఓ పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది కేంద్రం ప్రభుత్వం. కార్మిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన చేసింది. ఈ కనీస పెన్షన్ పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ...

ఈపీఎఫ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్...!
Sanjay Kasula
|

Updated on: Nov 06, 2020 | 7:33 PM

Share

ఈపీఎఫ్ఓ పింఛన్ దారులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అవుతోంది కేంద్రం ప్రభుత్వం. కార్మిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్ పెంచాలనే ప్రతిపాదన చేసింది. ఈ కనీస పెన్షన్ పెంచేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

దీపావళి నాటికి పెన్షన్ పెంపు నిర్ణయం ప్రటకన ఉండొచ్చనే అనుకుంటున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కనీస పెన్షన్‌ పెంపు నిర్ణయం తీసుకుంటే చాలా మందికి ఊరట కలుగనుంది. కనీస పెన్షన్‌ను రెట్టింపు చేయొచ్చని విశ్వాసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం పీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు కనీస పెన్షన్ రూ.1,000గా ఉంది. దీన్ని ఆర్థిక శాఖ రెట్టింపు అంటే రూ.2,000కు పెంచొచ్చన తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్‌ను రెట్టింపు చేస్తే రూ.2000-రూ.2,500 కోట్ల వరకు అదనపు భారాన్ని పడే అవకాశం ఉంది.

పీఎఫ్ చందాదారులు మాత్రం కనీస పెన్షన్‌ను రూ.3,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వపు పెన్షన్ పెంపు నిర్ణయంతో దాదాపు 60 లక్షల మందికి ప్రయోజనం కలుగనుంది. ఈపీఎఫ్‌వో రూల్స్ ప్రకారం.. ఉద్యోగుల వేతనంలో 12 శాతం (బేసిక్, DA) కట్ అయ్యి.. ఈ మొత్తం పీఎఫ్ అకౌంట్‌లో జమవుతుంది. కంపెనీ కూడా ఇదే మొత్తాన్ని ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో క్రెడిట్ చేస్తుంది. ఉద్యోగి 12 శాతం కంట్రిబ్యూషన్‌లో 8.33 శాతం ఈపీఎస్ అకౌంట్‌కు వెళ్తుంది. ఉద్యోగికి 58ఏండ్లు దాటిన తర్వాత ఈపీఎఫ్ అకౌంట్ నుంచి ప్రతి నెలా పెన్షన్ వస్తుంది.

Follow Us
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..
మరోసారి పరువు తీసుకున్న హెచ్సీఏ.. కొద్దిసేపు చీకట్లో స్టేడియం..