బిర్యానీ పులావులు కూడా దీని ముందు వేస్ట్.. కాయగూరలు లేనప్పుడు 10 నిమిషాల్లో చేసుకొనే కారం అన్నం!
ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు లేదా ప్రతిరోజూ వండే కూరలు తిని బోర్ కొట్టినప్పుడు వంటగదిలో ఎక్కువ కష్టపడకుండా కేవలం పది నిమిషాల వ్యవధిలోనే ఎంతో రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్ లేదా లంచ్ బాక్స్ రెసిపీని సిద్ధం చేసుకోవచ్చు. ముఖ్యంగా జలుబు, దగ్గు లేదా జ్వరం వచ్చినప్పుడు మన నోటికి ఏ వంటకమూ అస్సలు సహించదు. అలాంటి సమయంలో నోటికి ఎంతో కమ్మగా, ఘాటుగా ఉండి తక్షణ ఉపశమనాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన సాంప్రదాయ వంటకం 'తాలింపు కారం అన్నం'.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
