AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sridevi Vijaykumar: హీరోయిన్ శ్రీదేవికి ఇంత పెద్ద కూతురుందా? రూపికా బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ ఇదిగో

ఒకప్పటి హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్ సెకెండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు టీవీ షోస్ లతో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. కాగా తాజాగా తన కూతురు బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది శ్రీదేవి.

Basha Shek
|

Updated on: Jul 15, 2026 | 6:56 PM

Share
 పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన మొదటి సినిమా ఈశ్వర్. ఇదే  సినిమాతోనే హీరోయిన్ గా పరిచయమైంది  శ్రీదేవి విజయ కుమార్. మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది.

1 / 6
 ఒకప్పటి స్టార్ యాక్టర్స్ మంజుల, విజయ్ కుమార్ ల ముద్దుల కూతురైన శ్రీదేవి ఈశ్వర్ తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది.  నిన్నే ఇష్టపడ్డాను, ఆది లక్ష్మి, నిరీక్షణ, పెళ్లి కాని ప్రసాద్, మంజీర, సెల్ ఫోన్, వీర తదితర తెలుగు సినిమాలు శ్రీదేవికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

2 / 6
 అయితే మధ్యలో పెళ్లి, పిల్లల కారణంగా చాలా ఏళ్లుగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిందీ  ముద్దుగుమ్మ. మళ్లీ గతేడాదే నారా రోహిత్ హీరోగా నటించిన సుందరకాండ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఏడాది నాగశౌర్య హీరోగా నటించిన బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీలోనూ ఓ కీలక పాత్ర పోషించింది శ్రీదేవి.

3 / 6
 సినిమాలతో పాటు పలు టీవీ షోస్, రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తోందీ ముద్దుగుమ్మ. మొత్తానికి సెకెండ్ ఇన్నింగ్స్ లో సినిమాలు, టీవీ షోలతో ఫుల్ బిజీ బిజీగా ఉంటోంది శ్రీదేవి విజయ్ కుమార్. సినిమాల సంగతి పక్కన పెడితే.. శ్రీదేవి భర్త, కూతురు పెద్దగా బయట కనిపించరు

4 / 6
 అయితే సోషల్ మీడియలో మాత్రం శ్రీదేవికి చెందిన ఫ్యామిలీ ఫొటోస్ చాలా ఉంటాయి. తాజాగా తన కూతురు రూపిక బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది శ్రీదేవి.  ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

5 / 6
 ప్రస్తుతం శ్రీదేవి కూతురి బర్త్ డే ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు శ్రీదేవికి ఇంత పెద్ద కూతురుందా? అని కామెంట్స్ పెడుతున్నారు. కాగా రూపిక వయసు ఇప్పుడు పదేళ్లు.

6 / 6
Follow Us