రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. రీ-ఫండ్ గడువు పొడిగింపు.. రైల్వేశాఖ కీలక ప్రకటన..

Good News For Train Passengers: రైల్వే ప్రయాణీకులకు కేంద్ర రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. రిజర్వేషన్ టిక్కెట్ల క్యాన్సిలేషన్...

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. రీ-ఫండ్ గడువు పొడిగింపు.. రైల్వేశాఖ కీలక ప్రకటన..
Follow us

|

Updated on: Jan 08, 2021 | 4:48 PM

Good News For Train Passengers: రైల్వే ప్రయాణీకులకు కేంద్ర రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. రిజర్వేషన్ టిక్కెట్ల క్యాన్సిలేషన్ సమయాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల ఉన్న ఆ గడువును.. తాజాగా 9 నెలల వరకు పొడిగించింది. కరోనా కారణంగా పలు రైళ్లు రద్దయిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ కీలక ప్రకటన విడుదల చేసింది.

ఈ క్రమంలోనే 2020 మార్చి 21 నుంచి జూన్ 30 మధ్య ప్రయాణానికి రైల్వే కౌంటర్ల వద్ద రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్న వారు.. తమ ప్రయాణ తేదీ నుంచి 9 నెలలోపు ఎప్పుడైనా కూడా రద్దు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ ఆరు నెలల సమయంలో రీఫండ్ కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారని.. అందరికీ కూడా పూర్తిస్థాయిలో రీఫండ్ అందజేస్తామని రైల్వేశాఖ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

పేదల సొంతింటి కలే లక్ష్యం.. జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. తక్కువ ధరకే ప్లాట్లు..

పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘వకీల్ సాబ్’ టీజర్ డేట్ వచ్చేసింది..

కేజీఎఫ్ 2 టీజర్ వచ్చేసింది.. యాక్షన్ సన్నివేశాలు పీక్స్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్..

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..