Gold Rate Today(20-01-2021): పెరిగిన పసిడి ధర….తులం విలువ ఎంతంటే..? ఏ నగరంలో ఎంత ధరో తెలుసా..?
బంగారం ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. రెండు రోజులుగా పుత్తడి ధర పెరుగుతూ వస్తోంది. జనవరి 19న 24 క్యారెట్ల ధర రూ.48,960గా
బంగారం ధరలో స్వల్ప పెరుగుదల నమోదైంది. రెండు రోజులుగా పుత్తడి ధర పెరుగుతూ వస్తోంది. జనవరి 19న 24 క్యారెట్ల ధర రూ.48,960గా నమోదైంది. కాగా నేడు జనవరి 20న దేశ వ్యాప్తంగా బంగారం ధర రూ. 49,000 పలుకుతోంది.
ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా….
చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,320 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 50,510గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.45,650 ఉండగా… 24 క్యారెట్ల ధర 49,800గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 48,000, కాగా 24 క్యారెట్ల ధర 49,000. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 47,800 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 52,150గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం ధర 49,800గా నమోదైంది.
Also Read: Maruti Suzuki: మారుతి కంపెనీ షాకింగ్ నిర్ణయం.. కార్ల ధరలు అమాంతం పెంపు..