AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sand Artist Sudarsan Pattnaik : అమెరికా అధ్యక్షుడికి ‘సైకత’ శిల్పి శుభాకాంక్షలు..

అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులు బైడెన్​, కమలా హారిస్​కు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. భారత్​- అమెరికాల మధ్య సంబంధం..

Sand Artist Sudarsan Pattnaik : అమెరికా అధ్యక్షుడికి 'సైకత' శిల్పి శుభాకాంక్షలు..
Sanjay Kasula
|

Updated on: Jan 20, 2021 | 7:41 AM

Share

Sand Artist Sudarsan Pattnaik : అమెరికాలో కొలువుదీరనున్న కొత్త సర్కార్‌కు భారతీయులు స్వాగతం పలుకుతున్నారు. అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులు బైడెన్​, కమలా హారిస్​కు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్​ పట్నాయక్​ తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. భారత్​- అమెరికాల మధ్య సంబంధం మరింత బలపడాలని కాంక్షించారు.

అమెరికా కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా నేడు బాధ్యతలు చేపట్టబోయే బైడెన్​, కమలా హారిస్​ ఇవాళ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా 14 టన్నుల ఇసుకతో సైకత శిల్పం నిర్మించాడు శిల్పి సుదర్శన్​ పట్నాయక్. బైడెన్​, కమలా హారిస్​ చిత్రాలతో పాటు అమెరికా జాతీయ జెండా, వైట్​ హౌస్​ను ప్రతిబింబిస్తోంది. భారత్​ అమెరికాల మధ్య బంధం బలపడాలని ఆశిస్తూ 20 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పుతో ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు సుదర్శన్​ పట్నాయక్​.

Follow Us
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుంది!
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
తరచూ జీవిత భాగస్వామితో గొడవలా?.. గరుడపురాణం చెప్పే షాకింగ్ ఫాక్ట్
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
అఫీషియల్.. సాయి పల్లవితో మణిరత్నం కొత్త సినిమా.. హీరో ఎవరంటే?
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
కన్నీరు పెడుతున్న మంజీరమ్మ.. వేలాది చేపలు మృతి!
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మరీ ఇంత కుళ్లా.. ఆ కారణంతో ఐపీఎల్ ఆడమంటూ బెదిరింపులు?
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
మేష రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి సిరిసంపదలు, భోగభాగ్యాలు..!
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లు 2026 ప్రారంభం.. డైరెక్ట్ లింక్
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
ఏడాదికి రూ.1.5 లక్షలు మాత్రమే పెట్టుబడి..కానీ చేతికి రూ.70 లక్షలు
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
బుధ గోచారం ప్రభావం: ఈ 5 రాశులకు అదిరిపోయే డబ్బు లాభాలు.. మీ రాశి
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!
హోర్ముజ్‌లో ఓడల నుంచి రూ. 20 కోట్లు టోల్ వసూలు!