AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Messi Suspension : బార్సిలోనా సాకర్ స్టార్ ఆటగాడిపై రెడ్ కార్డ్ పెనాల్టీ.. ప్రత్యర్ధి ఆటగాడిని కొట్టిన మెస్సీ

బార్సిలోనా సాకర్ స్టార్ ఆటగాడు మెస్సీపై రెండు మ్యాచ్​ల నిషేధం పడింది. స్పానిష్ సూపర్​ కప్​ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు ఆటగాడిని చేతితో తీవ్రంగా గాయపరిచినందుకుగాను...

Messi Suspension : బార్సిలోనా సాకర్ స్టార్ ఆటగాడిపై రెడ్ కార్డ్ పెనాల్టీ.. ప్రత్యర్ధి ఆటగాడిని కొట్టిన మెస్సీ
Sanjay Kasula
|

Updated on: Jan 20, 2021 | 7:11 AM

Share

Messi Suspension : బార్సిలోనా సాకర్ స్టార్ ఆటగాడు మెస్సీపై రెండు మ్యాచ్​ల నిషేధం పడింది. స్పానిష్ సూపర్​ కప్​ ఫైనల్లో ప్రత్యర్థి జట్టు ఆటగాడిని చేతితో తీవ్రంగా గాయపరిచినందుకుగాను స్పానిష్ సాకర్ సమాఖ్య మంగళవారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మ్యాచ్​లో గోల్​ పోస్ట్​ వైపు వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అథ్లెటిక్ బిల్బావో ఫుట్​బాలర్​ ఏసియర్​ను చేతితో  మెస్సీ గట్టిగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే కిందపడిపోయాడు. ఇలాంటి తప్పిదాలకు 12 మ్యాచుల వరకు నిషేధం విధించే అవకాశముంది. అయితే దానిని అంత తీవ్రంగా పరిగణించని ఫుట్ బాల్ సమాఖ్య.. మెస్సీపై తక్కువ పెనాల్టీ విధించింది. ఇక ఆ జట్టు తరఫున మెస్సీ 753 మ్యాచులు ఆడగా.. రెడ్​కార్డు తీసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్