జగన్ హవా షురూ.. ఏపీకి కొత్త డీజీపీగా సవాంగ్

ఆంధ్రప్రదేశ్‌లో నూతన సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే.. రాష్ట్రంలో మార్పులు మొదలయ్యాయి. అప్పుడే ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగిపోతున్నాయి. ఏపీ కొత్త డీజీపీగా దామోదర్ గౌతమ్ సవాంగ్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  1986 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు సవాంగ్. తర్వాత చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. ప్రస్తుతం […]

జగన్ హవా షురూ.. ఏపీకి కొత్త డీజీపీగా సవాంగ్
Follow us

|

Updated on: May 26, 2019 | 3:38 PM

ఆంధ్రప్రదేశ్‌లో నూతన సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముందే.. రాష్ట్రంలో మార్పులు మొదలయ్యాయి. అప్పుడే ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగిపోతున్నాయి. ఏపీ కొత్త డీజీపీగా దామోదర్ గౌతమ్ సవాంగ్‌ను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  1986 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్‌ జనరల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఏఎస్పీగా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు సవాంగ్. తర్వాత చిత్తూరు, వరంగల్‌ జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు.

ప్రస్తుతం డీజీపీ‌గా బాధ్యతల్లో ఉన్న ఆర్.పి ఠాకూర్‌ను తొలగించి ఆయన స్థానంలో గౌతమ్ సవాంగ్‌ను నియమించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి. ఈ నెల 30న ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పోలీసుశాఖ పరంగా ఏర్పాట్లను ఠాకూర్ పర్యవేక్షిస్తున్నారు. ఇకపోతే గతంలో కూడా ఏపీ డీజీపీ నియామకం విషయంలో గౌతమ్ సవాంగ్ పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?