AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: తల్లి ఇంటికొచ్చేసరికి వేలాడుతూ కనిపించిన కూతురు.. జరిగిన ఘోరం తెలిసి షాక్..

ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.. ఫోటోలతో బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.. చివరకు ఆ యువతి ప్రాణం పోయేలా చేశాడు.. గుంటూరు జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. తల్లిదండ్రులు ధైర్యం చెప్పినా, ఆ కిరాతకుడి బెదిరింపులకు భయపడి యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించింది. అసలు రహీం చేసిన ఆ అరాచకం ఏంటి? అనేది ఇప్పడుు తెలుసుకుందాం..

Andhra Pradesh: తల్లి ఇంటికొచ్చేసరికి వేలాడుతూ కనిపించిన కూతురు.. జరిగిన ఘోరం తెలిసి షాక్..
Degree Student Ends Life Over Harassment
T Nagaraju
| Edited By: |

Updated on: Feb 21, 2026 | 11:52 AM

Share

గుంటూ జిల్లా తాడేపల్లి మండలం పోలకంపాడులో శ్రీనివాసరెడ్డి, రమణమ్మ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అమ్మాయి మీనాక్షి డిగ్రీ చదువుతుంది. అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు. శ్రీనివాసరెడ్డి ముఠా పనులకు వెల్తుండగా, రమణమ్మ హోటల్స్‌లో కూలీ పనులు చేస్తుంది. మీనాక్షి చదివే కాలేజ్‌లోనే రహీం చదువతుండగా.. అతడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. గత కొంతకాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో ఫోటోలు తీసుకున్నారు. అయితే రహీం ప్రవర్తన నచ్చకపోవడంతో మీనాక్షీ అతనికి దూరంగా ఉంటుంది. మీనాక్షి తనతో మాట్లాడకపోవఠంతో రహీం కక్ష పెంచుకున్నాడు. మీనాక్షి ఫోన్‌కి మెస్సెజ్‌లు పంపుతూ బెదిరిస్తున్నాడు. ఇద్దరి ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు పంపుతానని బెదిరించాడు. అయినా మీనాక్షీ పట్టించుకోలేదు.

ఈ నేపథ్యంలో తనతో పాటు రూమ్‌కి రావాలని లేదంటే మార్ఫింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ రహీం బెదిరింపులకు దిగాడు. మొదట పెద్దగా పట్టించుకోని మీనాక్షి రహీం బెదిరింపులు పెరిగిపోవడంతో మనో వేదనకు గురైంది. కూతురి ప్రవర్తనలో మార్పు రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఏం జరిగిందో చెప్పాలంటూ నిలదీశారు. దీంతో రహీంతో తన పరిచయం దగ్గర నుండి మొత్తం జరిగినదంతా చెప్పింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కూతుర్ని ఓదార్చారు. అతని బెదిరింపులకు భయపడవద్దని చెప్పారు. అయితే ఆ తర్వాత కూడా రహీం బెదిరింపులు ఆగలేదు.

ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు పనులకు, తమ్ముడు కాలేజ్‌కు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. సాయంత్రం ఇంటికొచ్చేసరికి మీనాక్షి ఫ్యాన్‌కు వ్రేలాడుతూ కనిపించింది. దీంతో లబోదిబోమనుకుంటూ తన భర్తకు ఫోన్ చేసి చెప్పింది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us
తల్లి ఇంటికొచ్చేసరికి వేలాడుతూ కనిపించిన కూతురు.. జరిగిన ఘోరం..
తల్లి ఇంటికొచ్చేసరికి వేలాడుతూ కనిపించిన కూతురు.. జరిగిన ఘోరం..
ఒక్క విజయం లేదు.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి కోట్లల్లో ప్రైజ్ మనీ..
ఒక్క విజయం లేదు.. కట్‌చేస్తే.. ఐసీసీ నుంచి కోట్లల్లో ప్రైజ్ మనీ..
పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసా..?
పురుషుల కంటే స్త్రీలకు ఎక్కువ నిద్ర ఎందుకు అవసరమో తెలుసా..?
కుర్రాళ్లను ఉర్రూతలూగించిన గ్లామర్ బ్యూటీ.. ఏడేళ్లు మంచానికే..
కుర్రాళ్లను ఉర్రూతలూగించిన గ్లామర్ బ్యూటీ.. ఏడేళ్లు మంచానికే..
గవర్నమెంట్ టీచర్లకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఉచితంగా
గవర్నమెంట్ టీచర్లకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఉచితంగా
పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!
పెళ్లి కూతురిపై నోట్ల వర్షం.. రూ. 8.5 కోట్లు వెదజల్లిన ఫ్యామిలీ!
తరచుగా ఆకలిగా వేయడం మధుమేహం ప్రారంభ సంకేతమా..?
తరచుగా ఆకలిగా వేయడం మధుమేహం ప్రారంభ సంకేతమా..?
టీమిండియా ఆ బలహీనతపై సౌతాఫ్రికా బ్రహ్మాస్త్రం ఇతడే..
టీమిండియా ఆ బలహీనతపై సౌతాఫ్రికా బ్రహ్మాస్త్రం ఇతడే..
తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు.. చివరికి..
తను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు.. చివరికి..
రైతు ఇంట సిరులు కురిపిస్తున్న పంట !! అధిక దిగుబడితో సంతోషం
రైతు ఇంట సిరులు కురిపిస్తున్న పంట !! అధిక దిగుబడితో సంతోషం