గుమ్మడి కాయ హాల్వా ఇలా చేసి తింటే.. ఆ సమస్యలన్నీ మటుమాయం 

Prasanna Yadla

21 February 2026

Pic credit - Pixabay

స్వీట్ లవర్స్ ఎప్పుడూ ఏదొక కొత్త రకం చేసుకుని తింటూనే ఉంటారు. అయితే, ఈ రోజు గుమ్మడి కాయ హాల్వాను తయారు చేసి టేస్ట్ చేయండి. 

గుమ్మడి కాయ హాల్వా

ఇంకెందుకు లేట్, గుమ్మడి కాయ హాల్వాకి కావాల్సిన పదార్ధాలు, తయారు విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం.. 

గుమ్మడి కాయ హాల్వా

 చిన్న గుమ్మడికాయ, చిన్న కప్పు నెయ్యి, 50 గ్రాములు జీడిపప్పు, ఒక కప్పు చక్కెర, అర టీ స్పూన్ యాలకుల పొడి, అర టీ స్పూన్ దోస గింజలు, బాదం ను తీసుకోండి. 

కావాల్సిన పదార్ధాలు

ముందుగా గుమ్మడికాయను తీసుకుని బాగా కడిగి  ముక్కలుగా కట్ చేసుకోవాలి. గింజల మొత్తాన్ని తీసేయండి. దీనిని ఒక గిన్నె లోకి తీసుకుని 5 మినిట్స్ పక్కన పెట్టండి

స్టెప్ - 1

 ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పులు, బాదం వేసి బాగా  వేయించి పక్కన పెట్టాలి

స్టెప్ - 2

అదే పాన్ తీసుకుని గుమ్మడికాయ తురుమును ఆయిల్లో వేయించాలి. అలాగే 10 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచండి.

స్టెప్ - 3

ఇప్పడు దీనిలో పంచదార వేసి కరిగే వరకు తిప్పుతూ ఉండండి. కొద్దీ నిముషాల్లో అది హల్వాగా మారుతుంది. చివర్లో యాలకుల పొడి వేసి దించేయండి. అంతే, గుమ్మడి కాయ హాల్వా రెడీ

స్టెప్ - 4

గుమ్మడికాయ హాల్వా తింటే జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే, ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.

జీర్ణక్రియ పనితీరు