కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి జయశంకర్
కేంద్ర మంత్రిగా ఎస్. జయశంకర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పని చేసిన ఈయన.. అమెరికాలో భారత దౌత్యవేత్తగా కూడా పని చేశారు. మొదటిసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న జయశంకర్‌కి విదేశాంగ శాఖ కేటాయించనున్నట్లు సమాచారం. కాగా.. గత ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అనారోగ్యం కారణంగా సుష్మా స్వరాజ్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. Delhi: Ravi Shankar […]

కేంద్ర మంత్రిగా ఎస్. జయశంకర్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పని చేసిన ఈయన.. అమెరికాలో భారత దౌత్యవేత్తగా కూడా పని చేశారు. మొదటిసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న జయశంకర్‌కి విదేశాంగ శాఖ కేటాయించనున్నట్లు సమాచారం. కాగా.. గత ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అనారోగ్యం కారణంగా సుష్మా స్వరాజ్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయలేదు.
Delhi: Ravi Shankar Prasad,Amit Shah,Harsimrat Kaur Badal, Former Foreign Secretary S. Jaishankar and other leaders on stage at Rashtrapati Bhawan. #ModiSwearingIn pic.twitter.com/Deqi3kPa5T
— ANI (@ANI) May 30, 2019



