AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన స్మృతి ఇరానీ

లోక్ సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టిన స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీలో పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. దీంతో బీజేపీలో ఈమె స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.  Smriti Irani takes oath as Union Minister. #ModiSwearingIn pic.twitter.com/Js8PuW5ipg — ANI […]

కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన స్మృతి ఇరానీ
TV9 Telugu Digital Desk
|

Updated on: May 30, 2019 | 9:03 PM

Share

లోక్ సభ ఎన్నికల్లో గాంధీ కుటుంబం కంచుకోటను బద్దలు కొట్టిన స్మృతి ఇరానీ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అమేథీలో పోటీ చేసి బంపర్ మెజారిటీతో గెలుపొంది రికార్డు సృష్టించారు. దీంతో బీజేపీలో ఈమె స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.

Follow Us
వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటున్నారా? అయితే జాగ్రత్త!
వర్షాకాలంలో ఈ కూరగాయలు తింటున్నారా? అయితే జాగ్రత్త!
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పెరిగాయా? తగ్గాయా?
బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయి? పెరిగాయా? తగ్గాయా?
ఇంటికొచ్చిన అతిధులకు 2 కేజీల మటన్ కూరను ఇలా వండితే 10 మందికి ..
ఇంటికొచ్చిన అతిధులకు 2 కేజీల మటన్ కూరను ఇలా వండితే 10 మందికి ..
ఉదయం లేవగానే ఈ 5 డ్రింక్స్‌లో ఏదో ఒకటి తాగండి.. రోజంతా ఫ్రెష్‌గా
ఉదయం లేవగానే ఈ 5 డ్రింక్స్‌లో ఏదో ఒకటి తాగండి.. రోజంతా ఫ్రెష్‌గా
ఆగస్టు 9 రాశి ఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే రోజు
ఆగస్టు 9 రాశి ఫలాలు: ఆ రాశులకు ఉద్యోగం, వ్యాపారంలో కలిసొచ్చే రోజు
కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి.. అపారమైన..
కామిక ఏకాదశి.. కోరికలు నెరవేరాలంటే ఈ రోజు ఇలా చేయండి.. అపారమైన..
తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
వంటగదిలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో సంతోషం మాయం కావడానికి...
వంటగదిలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో సంతోషం మాయం కావడానికి...
హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న..
హారతిని చేతులతో కళ్లకు ఎందుకు అద్దుకుంటారు? దీని వెనుక ఉన్న..
ప్రేమ ద్వేషంగా మారితే.. పగతో రగిలిపోయే ప్రేమికులు..
ప్రేమ ద్వేషంగా మారితే.. పగతో రగిలిపోయే ప్రేమికులు..