AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ వస్తుండగా కూలిన విమానం

ఫ్లోరిడాకు చెందిన షాన్ చార్ల్స్ లామోంట్ తన ఫ్యామిలీతో కలిసి భారత్‌లో జరిగే ఓ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పీఏ-31టి అనే చిన్న విమానంలో పైలట్‌తో సహా బయలుదేరాడు. అయితే జార్జియాలోని ఈటన్టన్‌కు సమీపంలోకి రాగానే విమానం కుప్పకూలిపోయింది.

భారత్ వస్తుండగా కూలిన విమానం
Sanjay Kasula
|

Updated on: Jun 06, 2020 | 12:17 PM

Share

అమెరికాలోని జార్జియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితోపాటు పైలెట్ అక్కడిక్కడే చనిపోయారు. ఫ్లోరిడాకు చెందిన షాన్ చార్ల్స్ లామోంట్ తన ఫ్యామిలీతో కలిసి భారత్‌లో జరిగే ఓ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పీఏ-31టి అనే చిన్న విమానంలో పైలట్‌తో సహా బయలుదేరాడు. అయితే జార్జియాలోని ఈటన్టన్‌కు సమీపంలోకి రాగానే విమానం కుప్పకూలిపోయింది.

ఈ వినానం కూలుతున్న దృశ్యాలను ఒకరు తన సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు. విమానం కూలడానికి ముందు ఆకాశంలోనే విమానానికి మంటలంటుకోటం వీడియోలో కనిపించింది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే విమానం నేలను తగిలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అకస్మాత్తుగా వచ్చిన తుఫానే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని  అంటున్నారు పోలీసులు.

Follow Us
ఈ రాశుల వారు చిన్న పని చేస్తే చాలు.. త్వరలో చక్రం తిప్పడం పక్కా
ఈ రాశుల వారు చిన్న పని చేస్తే చాలు.. త్వరలో చక్రం తిప్పడం పక్కా
ఆ హీరోను మార్చేయ్.. కట్ చేస్తే.. పిలిచి సారీ చెప్పిన ఆర్జీవీ..
ఆ హీరోను మార్చేయ్.. కట్ చేస్తే.. పిలిచి సారీ చెప్పిన ఆర్జీవీ..
మెగా ఫైనల్‌కు ముందే గుజరాత్ టైటాన్స్‌కు షాక్
మెగా ఫైనల్‌కు ముందే గుజరాత్ టైటాన్స్‌కు షాక్
నేరేడు గింజలను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే
నేరేడు గింజలను పారేస్తున్నారా? ఈ అద్భుతమైన ప్రయోజనాలు తెలిస్తే
రోగాలను దూరం చేసే శివక్షేత్రం.. ఈ ప్రసాదం కోసం వేలాది మంది భక్తుల
రోగాలను దూరం చేసే శివక్షేత్రం.. ఈ ప్రసాదం కోసం వేలాది మంది భక్తుల
హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెల
హెల్తీ ఫుడ్ తింటున్నా బరువు పెరుగుతున్నారా..? అసలు కారణం ఏంటో తెల
LSG New Captain: పంత్ స్థానాన్ని భర్తీ చేసే ‘లక్కీ స్టార్’ అతనే?
LSG New Captain: పంత్ స్థానాన్ని భర్తీ చేసే ‘లక్కీ స్టార్’ అతనే?
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
ఐపీఎల్ ఫైనల్స్‌లో ప్రిన్స్ రికార్డులు ఇవే
ఐపీఎల్ ఫైనల్స్‌లో ప్రిన్స్ రికార్డులు ఇవే
పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..! లేదంటే
పరగడుపున నిమ్మరసం తాగుతున్నారా - ఇది తెలుసుకోవాల్సిందే..! లేదంటే