AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తపస్విని ఎక్స్‌ప్రెస్‍కు అగ్ని ప్రమాదం

ఒడీషాలోని పూరి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పూరి – హటియా తపస్విని ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మొదట ఎస్4 బోగీ నుంచి దట్టమైన పొగలు వచ్చి మంటలు అలుముకున్నాయి. ఎస్4 బోగీ పూర్తిగా కాలిపోగా, ఎస్3, ఎస్5 బోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఫైర్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కలిసి మంటలను ఆర్పేశారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

తపస్విని ఎక్స్‌ప్రెస్‍కు అగ్ని ప్రమాదం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 22, 2019 | 4:38 PM

Share

ఒడీషాలోని పూరి రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. పూరి – హటియా తపస్విని ఎక్స్‌ప్రెస్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. మొదట ఎస్4 బోగీ నుంచి దట్టమైన పొగలు వచ్చి మంటలు అలుముకున్నాయి. ఎస్4 బోగీ పూర్తిగా కాలిపోగా, ఎస్3, ఎస్5 బోగీలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఫైర్ సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కలిసి మంటలను ఆర్పేశారు. ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..

ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్

గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!

రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో

శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!

గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..

ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి

సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో

14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు