AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో టీడీపీ ఖాళీ అవ్వనుందా..?

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లే కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఖమ్మం జిల్లా నుంచి నాగేశ్వర్ రావు విజయం సాధించగా.. అదే జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే.. సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరారు. ఇక మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్‌ రావు. అటు టీడీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలు, క్యాడర్ మొత్తం […]

తెలంగాణలో టీడీపీ ఖాళీ అవ్వనుందా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2019 | 11:45 AM

Share

తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్లే కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఖమ్మం జిల్లా నుంచి నాగేశ్వర్ రావు విజయం సాధించగా.. అదే జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకట వీరయ్య గెలుపొందారు. అయితే.. సండ్ర వెంకట వీరయ్య ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేరారు. ఇక మిగిలింది ఒకే ఒక్క ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్‌ రావు. అటు టీడీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలు, క్యాడర్ మొత్తం పెద్ద ఎత్తున టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరిపోయారు. దీంతో.. తెలంగాణలో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Follow Us
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
మీ సంతోషాన్ని ఖతం చేసే 2 ప్రధాన కారణాలు.. మీరు తెలుసుకోవాల్సింది!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
సోమవారం లక్ష్మీదేవి ప్రసన్నత కోసం పాటించాల్సిన 5 ముఖ్య పరిహారాలు!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పూరీ జగన్నాథునికి వేప పొడి నైవేద్యం ఎందుకు? అసలు రహస్యం తెలుసా!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
పెరుగు: ఆరోగ్యం మాత్రమే కాదు, అందానికి కూడా అద్భుతం!
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
ధన, ఐశ్వర్యం, శుభ ఫలితాలు: లక్ష్మీ పంచమి ప్రత్యేక పూజ మార్గదర్శకా
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
యాదాద్రి టెంపుల్ డిజైన్ చేసింది నేనే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
బాలకృష్ణ షూటింగ్‏కు లేట్‏గా వచ్చాడు.. ఎన్టీఆర్ ఏం చేశారంటే..
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
సైరన్ల మోతలతో దద్దరిల్లిన ఇజ్రాయెల్.. భయంతో బంకర్లలోకి ప్రజలు
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
ఏప్రిల్ ఫస్ట్ నుంచి ట్రాఫిక్ వయెలేషన్ కొత్త రూల్స్
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..
సోషల్ మీడియాలో నకిలీ ప్రొఫైల్స్ తో జాగ్రత్త..