శుక్రాదిత్య రాజయోగం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసొస్తుందట! జీవితంలో భారీ మార్పులు!
Sun Venus Conjunction: 2026: అక్టోబర్ 17న సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడంతో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది. జ్యోతిష్య అంచనాల ప్రకారం, ఈ గ్రహ సంయోగం వల్ల మేషం, కర్కాటకం, తులా రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉందో తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
