టీ20ల్లో బ్రావో సరికొత్త రికార్డు..
విండీస్ ఆటగాడు డ్వైన్ బ్రావో టీ20ల్లో సరికొత్త రికార్డును సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో 500 వికెట్లు 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు.

విండీస్ ఆటగాడు డ్వైన్ బ్రావో టీ20ల్లో సరికొత్త రికార్డును సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరఫున ఆడుతున్న బ్రావో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. వెస్టిండీస్ సహా వివిధ టీ20 లీగ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన బ్రావో ఇప్పటివరకు 459 మ్యాచ్‌లు ఆడాడు. ఇక బ్రావో తర్వాత శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ టీ20ల్లో 390 వికెట్లు తీసి రెండో స్థానంలో నిలిచాడు.
Also Read:
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ పరీక్ష రాయకున్నా పాస్.!
గుడ్ న్యూస్.. ఒక్క ఓటీపీతో ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కి..
తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ..
కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!
అక్రమ లేఅవుట్లకు చెక్.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉబర్‌లో అద్దెకు ఆటోలు..
మహిళలు, చిన్నారుల కోసం ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’కు శ్రీకారం.!




