AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కళ్ల ముందే కుప్పకూలిన భవనం

ఏం పెట్టి కట్టాడో మేస్త్రీ ఆ ఇంటిని..! చూస్తుండగానే పుసుక్కున కూలిపోయింది.. ఒడిశాలోని మయూర్బంజ్‌ జిల్లా మధుబన్‌లో జరిగిందీ ఘటన.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటమే భవనం కూలడానికి కారణమని కొందరు చెబుతున్నారు

కళ్ల ముందే కుప్పకూలిన భవనం
Balu
|

Updated on: Aug 27, 2020 | 5:07 PM

Share

ఏం పెట్టి కట్టాడో మేస్త్రీ ఆ ఇంటిని..! చూస్తుండగానే పుసుక్కున కూలిపోయింది.. ఒడిశాలోని మయూర్బంజ్‌ జిల్లా మధుబన్‌లో జరిగిందీ ఘటన.. గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటమే భవనం కూలడానికి కారణమని కొందరు చెబుతున్నారు కానీ పక్కనే ఉన్న భవనం చెక్కు చెదరకుండా ఉండింది కదా అంటున్నారు మరి కొందరు.. ఇల్లు కూలితే కూలింది.. ఎవరికీ ఏమీ కాలేదు.. అదే ఆనందం అంటున్నారు ఇంకొందరు. భ‌వ‌నం కూలే స‌మ‌యంలో ఇంట్లో వాళ్లంతా బ‌య‌ట‌కు పరుగెత్తుకుంటూ వచ్చేశారు కాబట్టి ప్రమాదం తప్పింది. ఇంట్లో వున్న విలువైన వస్తువులను తెచ్చుకునే టైమ్‌ లేకుండా పోయింది.. ఏది ఏమైనా కష్టపడి కట్టుకున్న ఇల్లు కంటి ముందు కూలిపోవడంతో యజమాని కన్నీళ్లు పెట్టుకున్నాడు..

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్‌కు చికిత్స కొనసాగుతోంది: మంత్రి పొన్నం
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం