AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్క, పిల్లులకు రాత్రి పూట నిజంగా దెయ్యాలు కనిపిస్తాయా?

మన పెద్దవారు చెబుతుంటారు. రాత్రి సమయంలో సడెన్‌గా కుక్క ఏదీ లేకపోయినా ఒకే వైపు చూస్తూ మొరగడం ప్రారంభించినా, పిల్లులు ఒక వైపే శూన్యంలోకి చూస్తూ నిల్చుండి పోయినా వాటికి దెయ్యాలు కనిపిస్తాయి అంటారు. మరి నిజంగానే పిల్లులకు కుక్కలకు రాత్రి సమయంలో దెయ్యాలు కనిపిస్తాయా? దీని గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Oct 27, 2026 | 2:06 PM

Share
దెయ్యాలు అంటే భయం ఎవరికి ఉండదు. చిన్నప్పటి నుంచి నాన్నమ్మలు, తాతయ్యలు దెయ్యాలకు సంబంధించిన అనేక స్టోరీలు చెబుతుంటారు. అందువలన చాలా మందికి ఇవి అంటే భయం ఉంటుంది. మరీ ముఖ్యంగా కుక్క విపరీతంగా మొరుగుతుంది అంటే చాలు చాలా మంది దానికి ఏదో ఆత్మ శక్తి కనిపించి అందుకే మొరుగుతుంది అని చెబుతుంటారు.

1 / 5
అంతే కాకుండా కొన్ని సార్లు కుక్కలు రాత్రి సమయంలో వింతైన శబ్దాలు చేస్తుంటాయి. అలా చేసిన కూడా వాటికి ఆత్మలు, శక్తులు వంటివి కనిపించడం వల్లనే అవి వింతగా ప్రవర్తించడం, వింతగా అరవడం చేస్తాయని చెబుతారు. అలాగే పిల్లు తదేకంగా ఒకే వైపు తీక్షణగా చూసినా కూడా ఆత్మ కనిపిస్తుందనే అలా చూస్తుంది అంటారు.

2 / 5
 మరి నిజంగానే ఈ పిల్లికి, కుక్కలకు రాత్రి సమయంలో దెయ్యాలు కనిపిస్తాయా? అవి ఆత్మలు రాగానే పసిగట్టి వింత శబ్ధాలు చేస్తాయా? అసలు దీని గురించి పండితులు ఏం చెబుతున్నారు. రాత్రి సమయంలో పిల్లి, కుక్క వింతగా ప్రవర్తించడం, వింతగా అరవడం వెనక ఉన్న కారణాలు ఏవో ఇప్పుడు మనం చూసేద్దాం.

3 / 5
కుక్కలు, పిల్లులు రాత్రి సమయంలో కాస్త వింతగా ప్రవర్తిస్తుంటాయి. ముఖ్యంగా దేనినో చూసినట్లు అరవడం , పారిపోవడం వంటివి చేస్తుంటాయి. దీంతో చాలా మంది వాటికి ఆత్మలు కనిపించాయని చెప్పుకొస్తుంటారు. అయితే మనుషుల కంటే జంతువులకు వినికిడి శక్తి చాలా ఎక్కువగా ఉంటుందంట. అందువలన అవి దూరం నుంచి వచ్చే చిన్న శబ్ధాలను కూడా కనిపెట్టి, వింతగా ప్రవర్తించడం చేయడం, అదే దిశలో మొరగడం చేస్తాయంట.

4 / 5
మరీ ముఖ్యంగా పిల్లి ప్రవర్తన రాత్రి సమయంలో చాలా వింతగా అనిపిస్తుంది. దానిని తీక్షణంగా గమనిస్తే ఎవ్వరైనా భయపడాల్సిందే, ఇక దాని ఏడుపు వింటే నిజంగానే ఏదో ఆత్మ వచ్చింది అనుకోక తప్పదు అలా ఉంటుంది. అయితే పిల్లి దూకడం, ఏడవడం, తీక్షణంగా చూడటానికి కారణం అవి చీకటిలో నీడను గమనిస్తాయంట. ముఖ్యంగా కీటకం, నీడలను చూసి వింతగా ప్రవర్తిస్తుంది. అనారోగ్య సమస్యలకు గురి అయినప్పుడు మాత్రం అరుస్తుందంట.   కుక్కలు, పిల్లులు దెయ్యాలను చూడగలవని చెప్పడానికి ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి రాత్రిపూట జంతువులు వింతగా ప్రవర్తిస్తుంటే, అవి దెయ్యాన్ని చూశాయని అర్థం కాదు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ , నిపుణుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గమనించాలి.

5 / 5
Follow Us
కుక్క, పిల్లులకు రాత్రి పూట నిజంగా దెయ్యాలు కనిపిస్తాయా?
కుక్క, పిల్లులకు రాత్రి పూట నిజంగా దెయ్యాలు కనిపిస్తాయా?
రాగి వర్సెస్ జొన్న.. ఆరోగ్యానికి,పోషకాల పరంగా ఏ పిండి ఉత్తమమైనది?

IPL 2027: గేమ్ ప్లాన్ షురూ చేసిన సీఎక్కే.. రంగంలోకి మరో మాజీ ప్లేయర్..!

సూపర్‌స్టార్‌కి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఆ హీరోకు ఉన్నాయి..

3వ టీ20లో టీమిండియాకు షాక్.. మైదానం వీడిన తిలక్ వర్మ..!

రేపే తీరం దాటనున్న అర్నబ్.. ఏపీలో వాతావరణం ఎలా ఉంటుందంటే..?

తొలి రౌండ్‌ వేలంలో ఐదుగురు.. నలుగురు మనోళ్లే..!

రీల్స్‌ వేరు.. రియల్‌ రాజకీయం వేరు.. లక్షల్లో ఫాలోవర్స్‌ ఉన్నా..

కూరగాయల ధరలు ఢమాల్.. సామాన్యులకు ఊరట..
కూరగాయల ధరలు ఢమాల్.. సామాన్యులకు ఊరట..
రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇకపై నిత్యావసర సరుకులు కూడా