మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని నాని నటించిన ది పారడైస్ చిత్రానికి కేవలం 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ, నాని నటన నచ్చినా, ఎడిటింగ్ దారుణంగా ఉందని, సినిమా నిరాశపరిచిందని గౌతమ్ పేర్కొన్నారు. గౌతమ్ నాని సినిమాకు ఇచ్చిన అతి తక్కువ రేటింగ్ ఇదే కావడంతో ఈ రివ్యూ నెట్టింట వైరల్ అవుతోంది.